HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nag Speech At Kuberaa Success Meet

Kuberaa Success Meet : రశ్మికను శ్రీదేవితో పోల్చిన నాగ్

Kuberaa Success Meet : రష్మికను చూసినప్పుడు తనకు 'క్షణక్షణం'లో శ్రీదేవి నటన గుర్తొచ్చిందని అన్నారు. ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాకుండా ఇకపై తన క్రష్ కూడా అని నవ్వుతూ పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 23-06-2025 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kubera Success Meet
Kubera Success Meet

‘కుబేర’ (Kuberaa) సినిమాలో రష్మిక నటన చూస్తే ‘క్షణక్షణం’లో శ్రీదేవి గుర్తొచ్చారని హీరో నాగార్జున అన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ , నాగార్జున , రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుబేరా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సాధించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఆదివారం సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు.

Health : హాట్ చిప్స్ అధికంగా తింటున్నారా? మీ గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే!

ఈ సందర్భంగా నటుడు నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్నా నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మికను చూసినప్పుడు తనకు ‘క్షణక్షణం’లో శ్రీదేవి నటన గుర్తొచ్చిందని అన్నారు. ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాకుండా ఇకపై తన క్రష్ కూడా అని నవ్వుతూ పేర్కొన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు మంచి స్పందన రావడంతో, ఇకపై ఏ పాత్రలు చేయాలన్న స్పష్టత వచ్చిందని చెప్పారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి ధనుష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కుబేరా’లో దేవా పాత్రకు ధనుష్ ప్రాణం పోసినట్లు అభిప్రాయపడ్డారు. “ఈ పాత్రను ధనుష్ తప్ప మరెవ్వరూ చేయలేరు. నేనూ చేయలేను. ఆయన నటన చాలా సహజంగా ఉంది. ఈ సినిమాలో ఆయనకు నేషనల్ అవార్డు రాలేదంటే, ఆ అవార్డులకి అర్థం ఉండదు” అని వ్యాఖ్యానించారు. చిరంజీవి మాటలు అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Angry Rishabh Pant: టీమిండియా- ఇంగ్లాండ్ టెస్ట్‌.. అంపైర్‌పై రిష‌బ్ పంత్ ఫైర్‌!

సినిమా విడుదలైన రోజునుంచి మంచి టాక్ రావడం, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ధనుష్, రష్మిక, నాగార్జున, శర్వానంద్‌ల నటన, టెక్నికల్ వర్క్, కథా నిర్మాణం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని హిట్ చేశాయని దర్శకుడు తెలిపారు. ‘కుబేరా’ సినిమాను చూసిన ప్రేక్షకుల స్పందన చాలా మోటివేషన్ ఇచ్చిందని టీమ్ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • dhanush
  • Kuberaa
  • Kuberaa Success Meet
  • nag speech
  • nagarjuna
  • rashmika

Related News

Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత

    Latest News

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd