HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi Viswambhara Trisha Double Dhamaka

Viswambhara : విశ్వంభర.. త్రిష డబుల్ ధమాకా..!

Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం

  • Author : Ramesh Date : 11-03-2024 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే విశ్వంభర ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా లాంటి నటీమణులు కూడా నటిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా విశ్వంభర నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశ్వంభర సినిమాలో త్రిష ఒక్కరు కాదు ఇద్దరని తెలుస్తుంది. అంటే త్రిష ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తుందని టాక్. హీరోయిన్స్ డబుల్ రోల్ అనేది చాలా అరుదు. విశ్వంభర లాంటి సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం అంటే కచ్చితంగా ఆమె రేంజ్ పెంచేలా ఉంటుందని చెప్పొచ్చు.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈమధ్య చిరు చేస్తున్న సినిమాల విషయంలో కొంత నెగిటివిటీ రాగా విశ్వంభరతో అందరికీ ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

Also Read : Balakrishna : బాలయ్య సినిమా పాన్ ఇండియా రిలీజ్.. నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Double Dhamaka
  • keeravani
  • megastar chiranjeevi
  • tollywood
  • trisha
  • Trisha Krishnan
  • Vasishta
  • Viswambhara

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  • Huge remuneration after a hit... Trisha shocks producers.

    Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd