HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balakrishna Nbk 109 Pan India Release Urwashi Rautela Annoucement

Balakrishna : బాలయ్య సినిమా పాన్ ఇండియా రిలీజ్.. నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!

Balakrishna నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్

  • Author : Ramesh Date : 11-03-2024 - 10:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NBK 109 Three Titles in Discussion
NBK 109 Three Titles in Discussion

Balakrishna నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. టైటిల్ ఇంకా డిసైడ్ చేయని ఈ సినిమా గ్లింప్స్ ని మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. బాలయ్య మార్క్ డైలాగ్ తో యాక్షన్ గ్లింప్స్ ఫ్యాన్స్ ని అలరించింది.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్ తో పాటుగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల కూడా నటిస్తుంది. సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ తో పాటుగా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ టైం లో మై నెక్స్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అంటూ ఊర్వశి రౌతెలా సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది.

అప్పటివరకు ఈ సినిమా కేవలం తెలుగు వరకే రిలీజ్ అనుకోగా ఊర్వశి అనౌన్స్ మెంట్ తో పాన్ ఇండియా రిలీజ్ అని రివీలైంది. అదే నిజమైతే బాలకృష్ణ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న బాలకృష్ణ తన 109వ సినిమాతో ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ సినిమా నిజంగానే నేషనల్ వైడ్ రిలీజ్ ఉంటుందా లేదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • NBK109
  • sitara entertainments
  • Sraddha Srinath
  • tollywood
  • Urwashi Rautela

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd