HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi In One More Malayalam Remake

Megastar: మ‌రో మ‌ల‌యాళ మూవీ రీమేక్‌లో మెగాస్టార్‌.. ఈసారి క‌థ ఏంటంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన సినిమా గాడ్‌ఫాదర్.

  • By Hashtag U Published Date - 12:16 AM, Sun - 9 October 22
  • daily-hunt
Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన సినిమా గాడ్‌ఫాదర్. మోహన్ రాజా ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సూప‌ర్ హిట్ టాక్‌తో థియేటర్లలో ర‌న్ అవుతున్న‌ సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించే అవ‌కాశం ఉంది. అయితే టాలీవుడ్‌లో ఓ వార్త ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గాడ్‌ఫాదర్ మూవీ కూడా రీమేక్ మూవీయే. అయితే.. చిరంజీవి మరో మలయాళ రీమేక్‌లో నటించబోతున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాకి రామ్‌చ‌ర‌ణ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ఆ మూవీ రీమేక్‌కు సంబంధించిన రైట్స్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్ప‌టికే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ నిజ‌మైతే చిరంజీవి మ‌రో మ‌ల‌యాళ మూవీ రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని చెప్పుకోవ‌చ్చు.

అయితే ఆ మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ మూవీ స్టోరీ లైన్ కూడా సూప‌ర్‌ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ మ‌ల‌యాళం సినిమా పేరే భీష్మ‌ప‌ర్వం. మలయాళంలో ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీలో మమ్ముట్టి న‌టించారు. ఈ రీమేక్ మూవీకి చిరంజీవి ఓకే చెబితే ఒక మాస్ డాన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు చిరంజీవిని చూడవ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం మెగాస్టార్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తోన్నారు. ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • malayalam remake
  • mega star

Related News

Pranamkharidu

Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు

Chiranjeevi : చిరంజీవి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా సామాజిక సేవ చేయాలని ప్రయత్నించారు

    Latest News

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd