HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi Godfather Teaser On August 21st

God Father: మెగాస్టార్ గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను

  • Author : Anshu Date : 19-08-2022 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi
Chiranjeevi

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టిలో పెట్టాడు. కాగా ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఇకపోతే చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. చిరంజీవితో పాటుగా మెగా అభిమానులు అందరూ ఈ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. ఈ గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాడు అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెగాస్టార్ అభిమానులు ఎలా అయితే మెగాస్టార్ నీ చూడాలి అనుకుంటున్నారో అంతకుమించి యాక్షన్ ఎలివేషన్స్ తో చూస్తారు అని మోహన్ రాజా చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 21న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఆ స్పెషల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం. టీచర్ ని విడుదల చేసే సమయంలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించ వచ్చు అని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • chiru birthday
  • Godfather
  • teaser
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

    • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

    • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

    • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

    • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd