HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Megastar Chiranjeevi First Look From God Father Film

God Father: గాడ్ ఫాదర్ నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్.. అడిపోయిందిగా!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

  • Author : Anshu Date : 04-07-2022 - 7:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
God Father
God Father

God Father: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు మెగాస్టార్ చిరంజీవి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో చిరు పెత్తనం తన తదుపరి సినిమా మీద దృష్టిని పెట్టినట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సినిమాకు రీమేక్ గా తిరగెక్కుతున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించినుండగా, పృథ్వీరాజ్ వివేక్ ఒబెరాయ్, సత్యదేవ్ సల్మాన్ ఖాన్ లు కీలకపాత్రలో నటిస్తున్నారు.

అలాగే ఇందులో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటిస్తోంది. కానీ ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండరు. కాగా ఈరోజు సత్యదేవ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్కుతో పాటుగా చిరంజీవికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. చిరంజీవి ఫస్ట్ లుక్ నెవర్ బిఫోర్ అన్న విధంగా ఉంది. తలపై కాస్త నిరసన జుట్టు,పక్కకు చూస్తున్న ఇంటెన్షన్ లుక్కు, అలాగే చేలో దర్జాగా కూర్చున్న తీరు చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇక మెగాస్టార్ అభిమానులకు ఈ పోస్టర్ సరైన విజువల్ ట్రీట్ లా ఉంది అని చెప్పవచ్చు. అభిమానులకు నిజంగానే ఈ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

 

THE #GodFather has arrived !! #GodFatherFirstLook : https://t.co/PYxtK9MCE5@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan @ProducerNVP @SuperGoodFilms_ @KonidelaPro @saregamasouth pic.twitter.com/DQulIAsMWX

— Ram Charan (@AlwaysRamCharan) July 4, 2022

ఈ గాడ్ ఫాదర్ సినిమాలో రాజకీయాలను శాసించే తెరవెనుక రాజకీయాలను, మాఫియాని ప్రతిబింబించే చిత్రం ఇది. ఇందులో చిరంజీవి రాజకీయాలను తెరవెనుక నుంచి శాసించే మాఫియా నాయకుడిగా కనిపించబోతున్నారు. మొత్తానికి తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ లుక్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ లుక్ ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా అభిమానులకు పూనకాల సైతం తెప్పిస్తోంది. ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా బోల్తా పడిన చిరంజీవి ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకోబోతున్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya
  • chiranjeevi
  • first look
  • god father
  • god father movie
  • mohan raja
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd