HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mega Hero Getting Ready To Marriage Who Is The Bride

Varun Tej Marriage: పెళ్లికి సిద్దమవుతున్న ‘మెగా’ హీరో.. పెళ్లి కూతురు ఎవరో మరి!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు.

  • Author : Balu J Date : 01-02-2023 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varun Tej
Varun Tej

టాలీవుడ్ (Tollywood) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మెగ్రా బ్రదర్ నాగబాబు కన్ఫర్మ్ చేశారు. తన మ్యారెజ్ గురించి స్వయంగా వరుణ్ (Varun Tej) ప్రకటిస్తాడని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. పెళ్లి కూతురుకు సంబంధించిన విషయాలను ఇప్పుడే చెప్పలేనని.. అన్ని విషయాలు కేవలం వరుణ్ మాత్రమే వెల్లడిస్తారని అన్నారు.

పిల్లలను కంట్రోల్‌ చేయాలని నేను ఎప్పటికీ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకే నేనూ-నా సతీమణి ఓచోట.. వరుణ్‌ విడిగా ఉంటున్నాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే అని నాగబాబు (Nagababu) తెలిపారు. అయితే పెళ్లి (Marriage) ఎప్పుడు, కాబోయే కోడలు గురించి నాగబాబు ఏ వివరాలు చెప్పలేదు కానీ.. వరుణ్‌ (Varun Tej) ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే అతడు పెళ్లాడబోతున్నాడని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి.

గతంలో హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠీతో వరుణ్‌ ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరి ఇప్పుడు వరుణ్‌ చేసుకోబోయే అమ్మాయి (Bride) ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నారు.

Also Read: Budget 2023: ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • marriage
  • mega family
  • Varun Tej

Related News

Ishan Kishan

ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు.

  • Lavanya Tripathi Complaint

    Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd