HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mechanic Rocky Glimpse

Mechanic Rocky Glimpse : ”ఛోటే-ఛోటే బచ్చోంకే పూరే జవాబ్ దేతీ హూం”

యాక్షన్ & లవ్ ఎంటర్‌టైనర్ గా మూవీ రాబోతుందని అర్ధం అవుతుంది

  • Author : Sudheer Date : 28-07-2024 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mechanic Rocky Glimpse
Mechanic Rocky Glimpse

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwaksen ) హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో..ఇప్పుడు మెకానిక్‌ రాకీ (Mechanic Rocky) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వంలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ (Meenakshi Chaudhary, Shraddha Srinath) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్‌ రిలీజ్‌ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ”ఛోటే-ఛోటే బచ్చోంకే పూరే జవాబ్ దేతీ హూం” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్స్ గ్లింప్స్‌ కు హైలైట్ గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్‌ ను కట్ చేసారు. యాక్షన్ & లవ్ ఎంటర్‌టైనర్ గా మూవీ రాబోతుందని అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ లో సునీల్‌ ఒత్తైన మీసం, జుట్టుతో చాలా సీరియస్‌గా కనిపించారు. ఈయన లుక్ చూస్తుంటే ఈ సినిమాలో ఆయనది విలన్‌ అనిపిస్తుంది. మరి అది నిజామా కదా అనేది సినిమా రిలీజ్ అవుతూనే కానీ తెలియదు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, సునీల్‌, ‘వైవా’ హర్ష, హర్ష వర్ధన్, ‘రోడీస్’ రఘు రామ్‌ వంతి తదితర నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 31 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mechanic Rocky
  • Mechanic Rocky Glimpse
  • Meenakshi Chaudhary
  • Naresh
  • Ravi Teja Mullapudi
  • Shraddha Srinath
  • sunil
  • Vishwaksen

Related News

    Latest News

    • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

    • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

    • ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

    • 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్-10 భారతీయ క్రికెటర్లు వీరే!

    • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd