HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Manchu Manoj Shares Emotional On Their 1st Wedding Anniversary With Bhuma Mounika

Manchu Manoj: పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్ చేసిన హీరో మంచు మనోజ్.. నా జీవితం ప్రేమతో నిండిపోయిందంటూ?

  • By Sailaja Reddy Published Date - 02:32 PM, Mon - 4 March 24
  • daily-hunt
Manchu Manoj Family
Manchu Manoj Family

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో తక్కువ సినిమాలలో నటించారు. అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు మనోజ్. మొన్నటి వరకు సినిమాలకు దూరంగా గడుపుతూ వచ్చిన మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్. మనోజ్‌ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ దంపతులు మర్చి 3న మొదటి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా పరస్పరం వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పుకున్నారు మనోజ్, మౌనిక. ఈ సందర్భంగా మనోజ్, ధైరవ్‌ లతో కలిసి ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మనోజ్.. నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 

Happy Anniversary to my beloved wife @bhumamounika . Every day with you is a cherished journey, filled with love and joy. I am deeply grateful to God for you, Dhairav, and our little one on the way this May. 🙌🏽 Your presence has transformed my life into an extraordinary… pic.twitter.com/vQtos5jyTx

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2024

ప్రతి రోజు ప్రేమ, సంతోషంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బుజ్జాయి కోసం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ రాక నా జీవితాన్ని ప్రేమతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేను. కానీ వారిలా మిమ్మల్ని సంరక్షిస్తానని మాట ఇస్తున్నాను. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని రక్షించుకుంటానని వాగ్ధానం చేస్తున్నాను. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా మనసు, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే మను అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు మనోజ్. దీనికి లవ్ సింబల్ ను కూడా జత చేశాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhuma Mounika
  • emotional post
  • manchu manoj
  • marriage anniversary
  • wedding anniversary

Related News

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd