HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Makers Locked On Pushpa 2 Release Date

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ పుకార్లను నమ్మొద్దు: మైత్రీ మూవీ మేకర్స్

పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదాపై మేకర్స్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు చిత్రం విడుదలపై ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-01-2024 - 7:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2
Pushpa 2

Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదాపై మేకర్స్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు చిత్రం విడుదలపై ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా మైత్రీ వాళ్ళు పుకార్లపై క్లారిటీ ఇస్తూ తేదీని ఫిక్స్ చేశారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ క్రియేట్ చేసింది. తగ్గేదేలే అంటూ ఎక్కడా తగ్గకుండా తన సత్తాను పాన్ ఇండియా స్థాయిలో చాటారు. దీంతో పుష్ప సీక్వెల్ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బన్నీ బర్త్ డేకి పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. సౌత్ లో కన్నా నార్త్ లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనిని బట్టి పుష్ప 2 కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండేలా సుకుమార్ ఎంతో కేర్ తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉండేందుకు కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప 2 చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే.. గత రెండు రోజులుగా పుష్ప 2 వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. మీడియాలో వార్తలు రావడంతో నిజంగానే పుష్ప 2 వాయిదా పడనుందా..? లేక ఇది గ్యాసిప్పా..? అనే డౌట్ క్రియేట్ అయ్యింది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. పుష్ప 2 చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టుగా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నామని.. అందులో ఎలాంటి మార్పు లేదన్నారు.

దీంతో పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ పుష్ప 2 ఎంత వరకు వచ్చిందంటే.. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల బన్నీ, రష్మిక పై ఓ సాంగ్ చిత్రీకరించారు. ప్రస్తుతం బన్నీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మే ఎండింగ్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి, ప్రమోషన్స్ కి ఎక్కువ టైమ్ కేటాయించాలి అనుకుంటున్నారట. గతంలో పుష్పకి ప్రమోషన్స్ చేయడానికి టైమ్ సరిపోలేదు. అందుచేత ఈసారి పక్కాగా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారు. మరి.. పుష్ప 2 ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Rohan Bopanna: బోపన్నకు జై.. 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్​స్లామ్ విన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Mytri Movie Makers
  • Pushpa 2
  • release date
  • sukumar

Related News

Nampally Court issues summons to Allu Arjun to appear in court.

Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్‌లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హా

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd