Priyanka Chopra : : మహేష్ సినిమా పీసీ ఫిక్స్ కాలేదా..?
Priyanka Chopra రాజమౌళి ఆలోచనల్లో పీసీ ఉందేమో కానీ ఆమె మాత్రం ఈమధ్య ఇండియన్ సినిమాలకు చాలా దూరం వెళ్లింది. అంతకుముందు ప్రియాంక బాలీవుడ్ సినిమాలు చేసినా ఆ ఆఫర్లు వచ్చినా
- Author : Ramesh
Date : 04-01-2025 - 11:08 IST
Published By : Hashtagu Telugu Desk
పూజని సీక్రెట్ గా చూపించినా సరే కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది మాత్రం బయటకు చెప్పక తప్పదు. మొన్నటిదాకా ఇండోనేషియా బ్యూటీని రాజమౌళి హీరోగా చూస్తున్నాడని వార్తలు రాగా లేటెస్ట్ గా ప్రియాంక చోప్రాని అనుకుంటున్నారు.
రాజమౌళి ఆలోచనల్లో పీసీ ఉందేమో కానీ ఆమె మాత్రం ఈమధ్య ఇండియన్ సినిమాలకు చాలా దూరం వెళ్లింది. అంతకుముందు ప్రియాంక బాలీవుడ్ సినిమాలు చేసినా ఆ ఆఫర్లు వచ్చినా చేయట్లేదు. ఐతే మహేష్ సినిమాకు రాజమౌళి ప్రియాంకాని అనుకుంటున్నాడు అనగానే నేషనల్ మీడియా మొత్తం ప్రియాంకా మీద ఫోకస్ చేస్తుంది.
మహేష్ సినిమాలో పీసీ ఫిక్స్ అనే అనౌన్స్ మెంట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి షూటింగ్ ను కూడా సీరెట్ గా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమాను భారీ బడ్జెట్ లో ఇంటరేషనల్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమ కోసమే మహేష్ తన పూర్తి స్థాయి మేవర్ చూపిస్తున్నాడు. మహేష్ తో ప్రియాంక చోప్రా కాంబో ఫిక్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా ది బెస్ట్ అవుట్ పుట్ తో రాబోతుంది