HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Gave Strong Warning To Young Hero Teja Sajja

Mahesh Babu: తేజా సజ్జాకు వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు.. అలా పిలవడం మానేయ్ అంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా

  • Author : Anshu Date : 26-03-2024 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా రాజమౌళితో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గుంటూరు కారం సినిమా ఈ ఏడాది జనవరిలో అనగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. గుంటూరుకారం మూవీకి పోటీగా యంగ్ హీరో తేజా సజ్జ హనుమాన్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి 12న ఈ రెండు చిత్రాలు విడుదల అయ్యాయి.

కానీ మహేశ్ బాబు కంటే తేజా సినిమానే వందశాతం సక్సెస్ ను అందుకుంది. అయితే హనుమాన్ మూవీ ప్రమోషన్స్, సక్సెస్ మీట్ తర్వాత తేజా సజ్జా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పారు. మహేశ్ బాబు తనను ఒక విషయంలో తిట్టారని చెప్పారు. తను ఇంటర్వ్యూలో ఉన్న సందర్బంలో మహేశ్ బాబు గురించి టాపిక్ వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. యువరాజులో సూపర్ స్టార్ కు కొడుకుగా నటించాను. అప్పుడు మహేశ్ బాబును మగేశ్ బాబు.. మగేశ్ బాబు అని పిలిచాను అని అన్నారు తేజా.

అందుకు మహేశ్ బాబు కాస్తా అప్సెట్ అయ్యి… ఓరేయ్ నీకు పిలవడం రాకపోతే మానేయ్ కానీ.. ఇలా మాత్రం పిలవకురా బాబు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. బాబుతో తనకున్న మెమోరీని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్ట నున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత షూటింగ్లో పాల్గొనబోతున్నారు మహేష్ బాబు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • sweet warning
  • teja sajja
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd