HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Entering Into Luxury Restaurant Field

Mahesh Babu’s Restaurant: రెస్టారెంట్ రంగంలోకి శ్రీమంతుడు

భారతీయ సెలబ్రిటీలు నటనలో కాకుండా ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు.

  • Author : Balu J Date : 30-07-2022 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh
Mahesh

భారతీయ సెలబ్రిటీలు నటనలో కాకుండా ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. అయితే చాలామందికి రెస్టారెంట్ వ్యాపారం సిరులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అనేక రెస్టారెంట్లు, కేఫ్‌ల యజమానులుగా టాలీవుడ్ స్టార్స్ చెలామణి అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో సౌత్ సెలబ్రిటీ మహేష్ బాబు కూడా చేరారు. ఇప్పటికే AMB థియేటర్స్ ప్రారంభించిన ప్రిన్స్ హైదరాబాద్‌లోని రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో విలాసవంతమైన రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు ప్రముఖ నగరానికి చెందిన ఫుడ్ బ్రాండ్ మినర్వాతో జతకట్టినట్లు సమాచారం. ఇది హైదరాబాద్‌లోని నీలోఫర్ కేఫ్ పక్కనే, ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ ఏయే ఫుడ్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే థియేటర్స్ స్థాపించిన మహేశ్ ఈ రంగంలో ఏవిధంగా నెలదొక్కకుంటాడో వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే మహేశ్ మహేష్ బాబు S S రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో చేయనున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banjara hills
  • hyderabad
  • mahesh babu
  • restaurants and hotels

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Do you know why hotels use white color bed sheets and pillow covers?

    White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd