HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Creates A New Record On Twitter In South India

Super Star Mahesh Babu: ట్విట్టర్ లో మహేష్ బాబు సరికొత్త రికార్డు..!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

  • Author : Gopi Date : 28-10-2022 - 3:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maheshbabu
Maheshbabu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అది మనందరికీ తెలిసిందే. తెరపై సూపర్‌స్టార్‌గానే కాకుండా సామాజిక సేవలో ఆయన చేసే మంచి పనుల వలన ప్రజలు ఆయనను అనుసరిస్తారు. ఇవన్నీ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫాలోయింగ్‌పై ప్రతిబింబిస్తాయి. సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌లో ప్రిన్స్ మహేష్ బాబు సరికొత్త రికార్డును సృష్టించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు టాప్‌లో ఉంటాడు. సోషల్‌ మీడియాలోనూ క్రేజ్‌ మాములుగా లేదు. తాజాగా ట్విటర్‌లో ప్రిన్స్‌ అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లకు చేరింది. తాజా అప్‌డేట్‌తో సౌతిండియాలో ఎక్కువమంది ఫాలో అవుతున్న యాక్టర్‌గా నిలిచాడు.

మహేష్ బాబుకు ఇప్పుడు ట్విట్టర్‌లో 13 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతమంది ఫాల్లోవర్లు దక్షిణ భారతదేశంలోని ఏ సెలబ్రిటీకీ సాధ్యం కాలేదు. సినిమా, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన మరే ఇతర సెలబ్రిటీ కూడా ట్విట్టర్‌లో మహేష్ బాబు ఫాల్లోవర్ల సంఖ్యకు దగ్గరగా లేరు. 15 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్ల మైలురాయిని మహేష్ బాబు అతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంది. అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. తర్వలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబు టాప్ డైరెక్టర్ రాజమౌళితో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 13 million followers
  • maheshbabu
  • super star
  • superstar mahesh babu
  • tollywood
  • twitter

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd