HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Laxmi Rai Launched Amigas Resto Bar In Hyderabad

Laxmi Raai : హైదరాబాద్ లో లక్ష్మి రాయ్ సందడి.. అమిగాస్ బార్ & కిచెన్ లాంచింగ్‌లో..

తాజాగా లక్ష్మి రాయ్ హైదరాబాద్(Hyderabad) లో సందడి చేసింది.

  • Author : News Desk Date : 07-11-2023 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Laxmi Rai Launched Amigas Resto Bar in Hyderabad
Laxmi Rai Launched Amigas Resto Bar in Hyderabad

కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగులో పరిచయమైన లక్ష్మి రాయ్ ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తాజాగా లక్ష్మి రాయ్ హైదరాబాద్(Hyderabad) లో సందడి చేసింది.

బంజారా హిల్స్, రోడ్ నెం 2లో అమిగాస్ రెస్టోబార్(Amigas Resto Bar) లక్ష్మి రాయ్ ఇటీవల నవంబర్ 5న గ్రాండ్ గా లాంచ్ చేసింది. అమిగాస్ రెస్టోబార్ కేవలం ఫుడ్ అండ్ డ్రింక్స్ స్పెషలిస్ట్ తో పాటు హైదరాబాద్ నైట్ లైఫ్ సెలబ్రేషన్ కూడా . బంజారాహిల్స్ రోడ్ నెం. 2 సూపర్ వైబ్రేషన్‌లో నెలకొల్పబడిన ఈ రేస్తో బార్ మహిళా స్టాఫ్ తో నిర్వహించబడుతోంది, ఇది డైనింగ్ ఎక్స్పీరియన్స్ కి ప్రత్యేకమైన అందాన్ని అందిస్తుంది.

ఇక ఈ రెస్టోబార్ లాంచ్ ఈవెంట్ లో లక్ష్మి రాయ్ మాట్లాడుతూ.. అమిగాస్ రెస్టోబార్ సెలబ్రేషన్ వైబ్స్ ని తలపిస్తుంది , చక్కటి ఫుడ్ మరియు వినోదం కోసం గెస్ట్స్ చిల్ అవడానికి, ఆనందించడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పార్టీస్ జరుపుకునే ఒక డెస్టినేషన్ గా అమిగాస్ రెస్టోబార్ ఉండబోతుంది. హైదరాబాద్‌లో డైనమిక్, నైట్ లైఫ్ కి ఇది చక్కని ప్లేస్. అమిగాస్ రెస్టోబార్‌లోకి అడుగు పెడితే వార్మ్ వెల్కమింగ్ వాతావరణంతో అట్ట్రాక్ట్ అవ్వక తప్పదు. అనేక రుచులతో మెనూ ఉంది. అనేక రుచికరమైన వంటకాలు మరియు చేతితో తయారు చేసిన కాక్‌టెయిల్‌లు ఉన్నాయి అని తెలిపింది.

ఇక ఈ అమిగాస్ రెస్టోబార్ వారంలో అన్ని రోజుల్లో ఉదయం 11 నుండి రాత్రి 11 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు లైవ్ మ్యూజిక్ తో , డీజే నైట్స్ , లేడీస్ నైట్ రకరకాల మ్యూజిక్ థీమ్స్ కూడా ఉండనున్నాయి.

 

Also Read : Exclusive: బిగ్ అప్డేట్, రాజమౌళి-మహేశ్ మూవీ షురూ అయ్యేది అప్పుడే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amigas Resto Bar
  • hyderabad
  • Laxmi Raai
  • Laxmi Rai Movies

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd