HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lakshmi Roy Is Loud In Janata Bar

Lakshmi Roy: జనతాబార్ లో లక్ష్మీరాయ్ జోరు!

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. రమణ మొగిలి దర్శకుడు.

  • Author : Balu J Date : 01-01-2022 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Laxmiroy
Laxmiroy
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. రమణ మొగిలి దర్శకుడు. సన్ షైన్ ఆర్ట్స్  అశ్వర్థనారాయణ సమర్పణలో    రోచిశ్రీ మూవీస్  పతాకంపై నిర్మాణం జరుపుకుంటోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణమొగిలి తెలియజేస్తూ రాయ్‌లక్ష్మీ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ని ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేయడం గర్వంగా ఉందని  అన్నారు.
స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని  చేస్తున్న సెక్సువల్ హారాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఆధారంగా  కమర్షియల్ అంశాలతో  రూపొందుతున్న సినిమా ఇది. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుందని ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే  అందిస్తున్న  రాజేంద్ర భరద్వజ్ తెలియ చేశారు. శక్తికపూర్, ప్రదీప్‌రావత్, సురేష్, అనూప్‌సోని, అమన్ ప్రీత్, భూపాల్ రాజ్, విజయ్‌భాస్కర్, ఉన్ని కృష్ణ, దీక్షాపంత్, అమీక్ష, మిర్చిమాధవి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, కెమెరా: చిట్టిబాబు, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: నాగు,  ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, మల్లేష్, చిత్ర నిర్మాణం దర్శకత్వం: రమణ మొగిలి, సహా నిర్మాత: అజయ్ గౌతం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • janatha bar
  • laxmi roy
  • movie
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం

  • Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

  • Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

  • Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd