HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kubera Release Date

Kuberaa : ‘కుబేర’ విడుదల ఎప్పుడంటే?

Kuberaa : ఈ మూవీ విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

  • Author : Sudheer Date : 22-05-2025 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kubera Moive
Kubera Moive

ధనుష్, శేఖర్ కమ్ముల (Dhanush – Shekhar Kammula) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ సినిమా ‘కుబేర’ (Kuberaa ) ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ మూవీ విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాల్లో ఏ మాత్రం నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టంచేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 20వ తేదీనే సినిమాను విడుదల చేయనున్నట్లు తేల్చిచెప్పింది.

Waqf Act : వక్ఫ్‌ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. శేఖర్ కమ్ముల టేకింగ్ ఓ ఎత్తు అయితే, ధనుష్ యాక్షన్-ఎమోషనల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతం అనేక భాషల్లో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా, అక్కినేని నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. విలక్షణ కథాంశంతో, బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్, దర్శకుడి ప్రత్యేక శైలి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. జూన్ 20న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dhanush
  • Kuberaa
  • Kuberaa movie
  • Kuberaa release date

Related News

    Latest News

    • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

    • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

    • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

    • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd