HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Krishnamma Teaser Intense And Rustic

Krishnamma Teaser: ‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌.. ఇన్‌టెన్స్ అండ్ టెరిఫిక్ లుక్ లో స‌త్య‌దేవ్‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

  • Author : Balu J Date : 04-08-2022 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishnamma
Krishnamma

యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న వెర్స‌టైల్ హీరో ఆయ‌న‌. రీసెంట్‌గా గాడ్సే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగ‌మైన స‌త్య‌దేవ్ . చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. రీసెంట్‌గా ఆ సినిమా నుంచి రిలీజైన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఇన్‌టెన్స్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గురువారం కృష్ణ‌మ్మ టీజ‌ర్‌ను హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. కృష్ణమ్మ టీజ‌ర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సినిమా ఎంత ఇన్‌టెన్స్‌గా, ర‌స్టిక్‌గా ఉండ‌నుంద‌నే విష‌యాన్ని రివీల్ చేశారు. టీజ‌ర్‌లో స‌త్య‌దేవ్ వాయిస్ ఓవ‌ర్‌తో క‌థ‌ను వివ‌రిస్తున్నారు. త‌న వాయిస్ తెలియ‌ని ఓ భ‌యాన్ని క్రియేట్ చేస్తోంది.

‘ఈ కృష్ణ‌మ్మ‌లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్క‌డ పుట్టామో ఎవ‌రికీ తెలియ‌దు’ అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో టైటిల్ పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని టీజ‌ర్‌లో చూపించారు. ఓ చిన్న ప‌ట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విల‌న్‌కి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే కృష్ణ‌మ్మ సినిమా. ఓ చిన్న ఘ‌ట‌న వారి ముగ్గురి జీవితాల‌ను ఎలా వారి జీవితాల్లో ఎలాంటి మ‌లుపు తిప్పింద‌నేదే సినిమా. కాల భైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్‌, టీజ‌ర్‌లో చూపించిన స‌త్య‌దేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింతగా పెంచాయి. టీజర్ చూస్తుంటే ఇదొక యాక్ష‌న్ డ్రామా అని తెలుస్తోంది. సినిమా విడుద‌ల కోసం స‌త్య‌దేవ్ ఫ్యాన్స్ చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ మూవీలో త‌మ అభిమాన హీరోను చూడాల‌నే వారి కోరిక కృష్ణ‌మ్మ చిత్రంతో తీర‌నుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.. కృష్ణ‌మ్మ‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాల భైర‌వ సంగీతం అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Krishnamma
  • latest tollywood news
  • Satyadev
  • teaser out

Related News

'Rao Bahadur' Movie Review

Satyadev: ‘రావు బహదూర్’ మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఘట్టమనేని మహేష్ బాబు (GMB) ఎంటర్‌టైన్‌మెంట్’ సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రావు బహద్దూర్’. విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు, టాలెంటెడ్ డైరెక్

  • NTR-Trivikram movie... the poster looks amazing!

    NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

Latest News

  • YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

  • Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd