HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Katrina Beat Alia Deepika Place In Asian Google Most Search

Asian Google Beauties: అలియా, దీపికాను బీట్ చేసిన కత్రినా.. ఏషియన్ గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్!

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) పెళ్లిచేసుకున్నా.. ఫాలోయింగ్ లో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు

  • Author : Balu J Date : 16-12-2022 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Beauties katrina
Google Beauties

గూగుల్ (Google) విడుదల చేసిన ‘మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022’ జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ (Katrina kaif) కు చోటు దక్కింది. ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ల జాబితాలో కత్రినా 4వ స్థానాన్ని పొందింది. అలియా భట్ 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది జాబితాలో భారతీయ నటీనటులలో కత్రినా (Katrina Kaif) అగ్రస్థానంలో నిలిచింది.

భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధికంగా సెర్చ్ చేసినా ఆసియా 2022 జాబితాలో మూడవ స్థానాన్ని పొందాడు. దక్షిణ కొరియా బ్యాండ్ BTS సభ్యులు Taehyung, Jungkook ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. కత్రినా ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘ధూమ్ 3’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాలలో పనిచేసింది. కత్రినా డిసెంబర్ 10, 2021న నటుడు విక్కీ కౌశల్‌తో వివాహం చేసుకుంది. ఈ జంట సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తూ ప్రత్యేకార్షణగా నిలుస్తున్నారు.

కత్రినా ఇటీవల సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి హర్రర్ కామెడీ చిత్రం ‘ఫోన్ భూత్’లో కనిపించింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆమె తదుపరి ఆదిత్య చోప్రా రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్ 3’లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ఇది దీపావళి 2023 సందర్భంగా థియేటర్లలోకి రానుంది. అంతే కాకుండా.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతికి జోడీగా శ్రీరామ్ రాఘవన్ రాబోయే చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’ లో కనిపించబోతోంది. ఫర్హాన్ అక్తర్ రాబోయే చిత్రం ‘జీ లే జరా’తో పాటు అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • bollywood news
  • Google Search
  • Katrina kaif

Related News

Ameesha Patel non bailable warrant

అమీషా పటేల్ కి నాన్ బెయిలబుల్ వారెంట్

Ameesha Patel  బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్‌కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమీషా రూ14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆ డబ్బు

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd