HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Karunakumar Comedy Drama Kalapuram First Look Released

Kalapuram Comedy Drama: ‘కళాపురం’ ఆ ఊరిలో అంద‌రూ క‌ళాకారులే!

రా మూవీగా ‘పలాస 1978’ను రూపొందించి ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం

  • Author : Balu J Date : 01-08-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalapuram
Kalapuram

రా మూవీగా ‘పలాస 1978’ను రూపొందించి ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఆ త‌ర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’  వంటి రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌. ఇప్పుడు కామెడీ డ్రామా ‘క‌ళాపురం’ చిత్రంతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. జీ స్టూడియోస్‌స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు.

స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు న‌టించారు. క‌రుణ కుమార్ గ‌త రెండు చిత్రాల‌కు భిన్నంగా క‌ళాపురం సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఊరిలో అంద‌రూ క‌ళాకారులే అనేది సినిమా క్యాప్ష‌న్‌.
‘కళాపురం’ ఫ‌స్ట్ లుక్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రూ క‌నిపిస్తున్నారు. అన్నీ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్నాయి. సిట్యువేష‌న‌ల్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 26న విడుద‌ల చేస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first look
  • Kalapuram
  • karuna kumar
  • tollywood

Related News

Actress Sneha

షాకింగ్ నిజాలు చెప్పిన హీరోయిన్ స్నేహ..

Actress Sneha  తెలుగు వెండితెరపై తనదైన అభినయంతో హోమ్లీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి స్నేహ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ప్రమాదం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈమె, అంతకుముందే ఒకానొక దశలో తన సినీ ప్రయాణం ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తన జీవితాన్ని

  • Actor Sivaji Raja's Father G. Ramaraju Passes Away

    నటుడు శివాజీరాజా తండ్రి రామరాజు కన్నుమూత

  • Peddi

    రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ విడుద‌ల‌!

Latest News

  • పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

  • జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

  • వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

  • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd