HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kannappa Release Date Fix

Kannappa Release Date : ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

Kannappa Release Date : ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు విష్ణు 'X'లో వెల్లడించారు

  • Author : Sudheer Date : 25-11-2024 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kannappa Release Date
Kannappa Release Date

మంచు విష్ణు (Manchu VIshnu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప (Kannappa) రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు విష్ణు ‘X’లో వెల్లడించారు. కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకా అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో సంతోషం నింపారు.

‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్‌లో.. మహాదేవ శాస్త్రి (Mahadeva Shastri)గా మోహన్ బాబు గంభీరమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఈ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అనే క్యూరియాసిటీ‌ని ఈ లుక్ నెలకొల్పింది. ఈ కన్నప్ప సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరి కన్నప్ప సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Read Also : BRS MLAs : త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జంప్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kannappa
  • Kannappa Movie
  • Kannappa Release
  • Kannappa Release Date
  • manchu vishnu
  • mohan babu
  • prabhas

Related News

Manchu Vishnu’s ‘Kannappa’ Re-released in Theatres

Kannappa Re Release: మళ్లీ థియేటర్లోకి మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. పరమ శివ భక్తుడు తిన్నడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పాపులర్ స్టార్స్ ఇతర పాత్రల్లో కనిపించారు. గతేడాది జూన్ నెలాఖరున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు

    Latest News

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd