HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kannappa New Poster

Kannappa New Poster : ఒకే ఫ్రేమ్ లో అందర్నీ దింపేసి కన్నప్ప

Kannappa New Poster : విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా

  • Author : Sudheer Date : 27-02-2025 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kannappa New Poster
Kannappa New Poster

మంచు విష్ణు (Manchu VIshnu) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప (Kannappa) రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా..ఇప్పుడు మరో పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అమాంతం అంచనాలు పెంచారు.

Balakrishna : త్వరలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న: బాలకృష్ణ

తాజా పోస్టర్ లో ప్రభాస్, అక్షయ్ కుమార్ , మోహన్ బాబు , మోహన్ లాల్ ఇలా అందరి లుక్స్ ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటె ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మంచు విష్ణు , దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ‘కన్నప్ప’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kannappa
  • Kannappa New Poster
  • manchu vishnu
  • prabhas

Related News

Manchu Vishnu’s ‘Kannappa’ Re-released in Theatres

Kannappa Re Release: మళ్లీ థియేటర్లోకి మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ డివోషనల్ మూవీ ‘కన్నప్ప’. పరమ శివ భక్తుడు తిన్నడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ కీలక పాత్ర పోషించారు. మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పాపులర్ స్టార్స్ ఇతర పాత్రల్లో కనిపించారు. గతేడాది జూన్ నెలాఖరున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు

    Latest News

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd