HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kamal Hassan Shankar Indian 2 Release Update

Kamal Hassan : సమ్మర్ లోనే రిలీజ్.. ఇండియన్ 2 పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?

Kamal Hassan కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇండియన్ 2. దాదాపు 3,4 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని

  • Author : Ramesh Date : 24-02-2024 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian 3 Trailer in Indian 2 Movie Shankar Kamal Hassan Master Plan
Indian 3 Trailer in Indian 2 Movie Shankar Kamal Hassan Master Plan

Kamal Hassan కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇండియన్ 2. దాదాపు 3,4 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఓ పక్క రాం చరణ్ తో గేం చేంజర్ సినిమా చేస్తూ మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా చేశాడు శంకర్. ఇక ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇండియన్ 2 సినిమాను ఈ సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మే లో ఇండియన్ 2 సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.

ఈ సినిమాను చిత్ర యూనిట్ త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఇండియన్ 2 సినిమా లో కమల్ హాసన్ తో పాటుగా సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన సాంగ్ అంచనాలు పెంచేసింది. కమల్ హాసన్ ఇండియన్ 2 మీద భారీ హోప్స్ తో ఉన్నారు. సినిమాతో తప్పకుండా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తుంది. సినిమా అంతా అనుకున్న దాని కన్నా బాగా వచ్చిందని టాక్. ఈ సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుంది.

Also Read : Samantha : సమంత లేటెస్ట్ బికిని స్టిల్స్.. సోషల్ మీడియాని షేక్.. మలేషియాలో రచ్చ రంబోలా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asian Suresh
  • indian 2
  • Indian 2 Release Update
  • kamal hassan
  • shankar
  • tollywood

Related News

Mehreen Pirzada

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

  • Ss Thaman

    ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • Jetlee

    Jetlee: జెట్లైలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. రియా సింఘా ఎంట్రీ!

  • Samantha

    Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

Trending News

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd