HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kalki 2898 Ad %e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf %e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80%e0%b0%9c%e0%b1%8d %e0%b0%a1%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d%e0%b0%aa%e0%b1%88 %e0%b0%95%e0%b1%8a

Kalki 2898 AD : కల్కి రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. అయితే ఇండియన్ 2 కూడా..

కల్కి రిలీజ్ డేట్‌పై కొత్త వార్త వినిపిస్తుంది. మే నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్. అయితే ఇండియన్ 2 కూడా..

  • By News Desk Published Date - 12:39 PM, Thu - 4 April 24
  • daily-hunt
Prabhas Kalki 2898 Ad Kamal Haasan Indian 2 Are Aiming Same Release Dates
Prabhas Kalki 2898 Ad Kamal Haasan Indian 2 Are Aiming Same Release Dates

Kalki 2898 AD : ప్రభాస్, దీపికా పదుకోన్, దిశా పటాని హీరోహీరోయిన్స్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడి’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇండియాలోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. మే 9న రిలీజ్ చేయాలని డేట్ ని ఫిక్స్ చేసారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో.. ఈ మూవీ రిలీజ్ సందేహంలో పడింది.

దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం.. ఎన్నికల సమయంలో రిలీజ్ అయితే పాన్ ఇండియా వైడ్ సరైన కలెక్షన్స్ ని అందుకోలేక నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం మే 9 నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఆ తరువాత ఏ తేదికి రావాలి అన్నది కల్కికి పెద్ద సమస్యగా మారింది. మొన్నటి వరకు ఈ సినిమాని బాహుబలి 1 రిలీజైన జులై 10న రిలీజ్ చేస్తారంటూ టాక్ వినిపించింది.

ఇక తాజాగా మరో కొత్త డేట్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ.. మళ్ళీ జులై వరకు అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాని మే నెలలోనే తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎన్నికలు పోలింగ్ పూర్తి అయిన తరువాత మే 30 లేదా 31న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ గా మారింది.

అయితే ఇక్కడ కూడా కల్కి ఓ సమస్య ఉంది. అదేంటంటే.. మే 24న కమల్ హాసన్ ఇండియన్ 2ని రిలీజ్ చేయాలని మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని తమిళ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఒకవేళ ఇది నిజమైతే.. కల్కికి ఇండియన్ పోటీ అవుతాడు. కాగా కల్కి సినిమాలో కమల్ హాసన్ కూడా నటించిన విషయం తెలిసిందే.

Also read : Devara : దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడే.. ఇంకెంత షూట్ ఉంది ఏంటి..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian 2
  • Kalki 2898 AD
  • Kamal Haasan
  • prabhas

Related News

Deepika Padukone

Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్ర‌భాస్ మూవీని వ‌దులుకున్న దీపికా ప‌దుకొణె?!

ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ దీపికా పదుకొణె ఇటీవల 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీగా ఉంది.

  • Kantara Chapter 1

    Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్ట‌ర్-1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. అద‌ర‌గొట్టిన రిషబ్‌ శెట్టి!

  • SS Thaman

    SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd