K. Viswanath’s Wife: కళతపస్వి విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ కన్నుమూత
కళాతపస్వి విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది.
- By Balu J Published Date - 08:08 PM, Sun - 26 February 23

ఇటీవల టాలీవుడ్ లెజెండ్, కళతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త మరువకముందే, ఆయన ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. కళాతపశ్వి విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాశ విడిచారు. ఆదివారం ఆమెకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. విశ్వనాథ్ కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడం పలువురిని బాధిస్తోంది.
Also Read: Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియో అరెస్ట్!