HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jr Ntr Vs Nandamuri Balakrishna Very Soon Here Is Details

Balakrishna-Ntr: బాలయ్యపై పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. ఒకేసారి రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్?

  • Author : Vamsi Chowdary Korata Date : 22-02-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Feb 2024 07 17 Am 18
Mixcollage 22 Feb 2024 07 17 Am 18

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సూపర్ హిట్,అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలను థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో బాగానే ఇప్పటికే మహేష్ బాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్, చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ కి, బాలయ్య కి మధ్య చిన్న గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తారక్ ని టీడీపీ నుంచి దూరం పెట్టారు అంటూ కొందరు ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్ హీట్ అంతకంతకు పెరుగుతున్న తరుణంలో బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ పోటీ పడితే ఎలా ఉంటుంది ?సోషల్ మీడియాలో జరిగే ఆ రచ్చని ఊహించడం కూడా కష్టం. ఇప్పుడు ఇది జరగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి చిత్రం మార్చి 2న రీరిలీజ్ కి సిద్ధమా అవుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఒక రోజు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం కూడా రీరిలీజ్ అవుతోంది.

ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక వాంటెడ్ గానే ప్లాన్ చేసారా అనేది క్లారిటీ లేదు. సింహాద్రి చిత్రం కూడా తారక్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఎన్నికల వేడి నెలకొన్న ఈ సమయంలో బాలయ్య, తారక్ ఈ రకంగా పోటీ పడడం ఊహించని విషయమే. మరి ఈ విషయంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా లేదా ఇద్దరు ఒకేసారి పోటీ చేస్తారా చూడాలి మరి. ఒకవేళ ఇద్దరు ఒకేసారి పోటీ చేస్తే కనుక ఎవరు గెలుస్తారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • Balakrishna-Ntr
  • jr ntr
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd