HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Jagapati Babu Huge Following In Japan Viral Video

Jagapati Babu : జపాన్ లో జగపతి బాబుకి మైండ్ బ్లాక్ ఫాలోయింగ్.. లేడీ ఫ్యాన్స్ తో జగ్గు భాయ్ వీడియో వైరల్..!

Jagapati Babu ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన సీనియర్ హీరో జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్

  • Author : Ramesh Date : 17-05-2024 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagapati Babu Huge Following In Japan Viral Video
Jagapati Babu Huge Following In Japan Viral Video

Jagapati Babu ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన సీనియర్ హీరో జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుణి జగపతి బాబు విలనిజం ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

విలన్ గా మారిన తర్వాత జగపతి బాబు దాదాపు 90 కి పైగా సినిమాలు చేశారని ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా జగపతి బాబు జపాన్ వెళ్లగా అక్కడ ఆడియన్స్ తనని సర్ ప్రైజ్ చేశారు.

తెలుగు స్టార్స్ కి జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు జపాన్ లో కూడా ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే తెలుగులో ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న జగపతి బాబుకి కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read : Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..

జపాన్ లో జగ్గు భాయ్ ని ఆయన అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా అక్కడ లేడీ ఫ్యాన్స్ జగపతి బాబుని చూసి ఎమోషనల్ అయ్యారు.

ఎన్నో ఏళ్లుగా జపాన్ రావాలని అనుకున్నా ఇన్నాళ్లకు కుదిరింది. ఇక నుంచి ప్రతి ఏడాది ఇక్కడకు వస్తానని అన్నాడు జగపతి బాబు. అక్కడ లేడీ ఫ్యాన్స్ అంతా జగపతి బాబుతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

జపాన్ లో తనకు దక్కిన ఈ ఆదారాభిమానం మన జగ్గు భాయ్ ని సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం జగపతి బాబు జపాన్ ఆడియన్స్ లో ఇంటరాక్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేసిన జగపతి బాబు చందమామ లాగా చల్లగా ఆహ్వానించిన జపనీస్ తారలు అంటూ కామెంట్ పెట్టారు.

Chandumama laaga challaga ahwaninchina Japanese Thaaralu. pic.twitter.com/rjGk38kfOs

— Jaggu Bhai (@IamJagguBhai) May 17, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jagapati Babu
  • Jagapati Babu in Japan
  • Jagapati Babu Japan Fans
  • Jaggu Bhai
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd