HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Rashmika Mandanna Going To Die In Pushpa 2

Pushpa2: పుష్పా2 లో శ్రీవల్లి చనిపోబోతుందా… ఊహించ‌ని ట్విస్ట్‌

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప ది రైజ్. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa2
New Web Story Copy 2023 05 20t191549.350

Pushpa2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప ది రైజ్. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటన, గెటప్ ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టింది. డీ గ్లామర్ పాత్రలో ఈ క్రేజీ స్టార్స్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. 2021 డిసెంబర్ లో విడుదలైన అన్ని సెంటర్లలో పుష్ప మేనియా నడిచింది. పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ పుష్పా2 పై ఫోకస్ చేశారు. పుష్పా2 చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుక్కు బన్నీ క్యారెక్టర్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. ఇప్పటికే విడుదలైన పుష్ప2 పోస్టర్ ఆకట్టుకుంది. పట్టు చీర కట్టులో బన్నీ లుక్ అదుర్స్ అనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా.. ఓ ఫోటో లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

పుష్పా2 లో బన్నీ పాత్ర హైలెట్ అవ్వబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ చూస్తే ఆర్డమవుతుంది. అయితే శ్రీవల్లి పాత్ర మాత్రం మధ్యలోనే క్లోస్ అవుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలో శ్రీవల్లి చనిపోతున్నట్టు, లీక్ అయిన ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. ట్విట్టర్లో వైరల్ గా మారిన ఫొటోలో రష్మిక చనిపోయి ఉంది. దీంతో శ్రీవల్లి పాత్ర చనిపోబోతున్నట్టు చర్చ మొదలైంది. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. ఆ ఫోటో పుష్ప సినిమాలోనిది కాదంటూ వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని గతంలో పుకార్లు వచ్చాయి మరియు ఈ పుకార్లకు తాజాగా లీక్ అయిన ఫోటో బలం చేకూరుస్తోంది. అయితే ఆ ఫొటోలో ఉన్నది రష్మిక మందన్న కాదని అంటున్నారు. వైరల్ అవుతున్న ఫోటో చిత్రం పుష్ప 2 చిత్రం లోనిది కాదని, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘నయ్ వరంభట్ లోంచా కొంచా’.సినిమాలోని ఫోటోగా చెప్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Read More: MS Dhoni: ధోని మరో ఐదేళ్లు ఆడుతాడు : ఫ్యాన్స్ ఖుషీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Gossips
  • Pushpa2
  • rashmika
  • Rashmika Dies
  • sukumar
  • viral pic

Related News

Nampally Court issues summons to Allu Arjun to appear in court.

Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్‌లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హా

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd