Kiara Advani pregnant: బాలీవుడ్ లో న్యూ ట్రెండ్.. ముందు ప్రెగ్నెంట్, తర్వాత మ్యారేజ్!
బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
- By Balu J Published Date - 03:36 PM, Tue - 14 February 23

బాలీవుడ్ (Bollywood) లో న్యూ ట్రెండ్ నడుస్తుందా.. ముందుగా ప్రెగ్నెంట్ అయి, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani), నటుడు సిద్దార్థ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నిన్ననే ఈ జంటకు సంబంధించిన రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడకకు పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్లు అటెండ్ అయి జంటను విష్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘బాలీవుడ్ న్యూ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.. ముందుగా ప్రెగ్నెంట్ (Pregnant) ఆ తర్వాత మ్యారేజ్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. అలా అయితే రీసెంట్ గా పెళ్లి చేసుకుంది కియారానే కదా (Kiara Advani) అని.. బాలీవుడ్ లో ఇది చాలా నార్మల్ అని కామెంట్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా పెళ్లైనా కొద్దిరోజులకే ప్రెగ్నెనీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో కియారా కూడా గర్భం దాల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
Also Read: Samyuktha Menon Exclusive: అప్పుడు సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితమైంది!