HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is Janhvi Purchase A Luxuriou House In Hyderabad

Janhvi: హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఖరీదైన ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిందా?

జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే పాన్-ఇండియా 'దేవర'తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

  • Author : Balu J Date : 30-09-2023 - 5:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janhvi
Janhvi

Janhvi: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే పాన్-ఇండియా ‘దేవర’తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై చాలా హైప్ ఉంది. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి కూతురు ఎలా ఉంటుందో చూడాలని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుండి జాన్వీకి చాలా ఆఫర్లు వస్తున్నాయని సోర్సెస్ చెబుతున్నాయి. అయితే హైదరాబాద్, ముంబైకి నిరంతరం ప్రయాణించడం ఆమెకు సౌకర్యంగా లేదు. దీంతో ఈ యువ నటి హోటళ్లలో బస చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో తన కోసం ఖరీదైన ఇంట్లో స్టే చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

నిత్యం ప్రయాణాలు చేయడం మానేయడానికి ఆమె కొన్ని వారాలు హైదరాబాద్‌లో, కొన్ని వారాలు ముంబైలో ఉంటున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జాన్వీ 3 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి.  అధికారిక వార్త ఇంకా బయటకు రాలేదు కానీ జాన్వీ నిర్ణయం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది.

‘దేవర’లో సైఫ్ అలీ ఖాన్ విలన్. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రత్నవేలు ISC ఫోటోగ్రఫీ డైరెక్టర్. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవించందర్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • flat
  • hyderabad
  • Janhvi Kapoor

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

    Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd