HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Indian 3 Shankar Kamal Super Planning

Indian 3 : ఇండియన్ 3 కూడా.. శంకర్ తో కమల్ ప్లాన్ అదుర్స్..!

Indian 3 పాతికేళ్ల క్రితం వచ్చిన శంకర్ సెన్సేషనల్ మూవీ ఇండియన్ అదే తెలుగులో భారతీయుడు సినిమా సెన్సేషనల్

  • By Ramesh Published Date - 12:19 PM, Thu - 12 October 23
  • daily-hunt
Indian 3 Trailer in Indian 2 Movie Shankar Kamal Hassan Master Plan
Indian 3 Trailer in Indian 2 Movie Shankar Kamal Hassan Master Plan

Indian 3 పాతికేళ్ల క్రితం వచ్చిన శంకర్ సెన్సేషనల్ మూవీ ఇండియన్ అదే తెలుగులో భారతీయుడు సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కమల్ హాసన్ నట విశ్వరూపం ఆ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. ఇండియన్ 2 సెట్స్ మీదకు వెళ్లి 3 ఏళ్లు అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను మధ్యలో కొన్నాళ్లు ఆపేశారు కూడా.. కానీ విక్రం తో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ ఇండియన్ 2 ఎలాగోలా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

శంకర్ కూడా ఇండియన్ 2 (Indian 2) ని ఫోకస్ తో చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమా మరో నెల రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందట. అయితే ఇండియన్ 2 మాత్రమే కాదు ఇండియన్ 3 కూడా చేస్తున్నారట శంకర్. ఈమధ్య ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం అలవాటుగా మారింది. ఇండియన్ 2 కథకు కొనసాగింపుగా ఇండియన్ 3 ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Prabhas Salaar : ప్రభాస్ డైనోసార్ ఏం చేస్తాడో..?

ఇండియన్ 3 (Indian 3) కోసం మరో నెల రోజుల పాటు షూటింగ్ చేస్తారట. అలా ఇండియన్ 2, 3 రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇండియన్ 2 సినిమా కోసం కమల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇండియన్ 2 మాత్రమే కాదు రాం చరణ్ తో శంకర్ గేం చేంజర్ (Game Changer) సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. దిల్ రాజు (Dill Raju) నిర్మిస్తున్న ఈ సినిమా కథ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించడం విశేషం. మొత్తానికి ఇండియన్ 2 గేమ్ చేంజర్ రెండు సినిమాలతో శంకర్ మరోసారి తన సత్తా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • indian 2
  • Indian 3
  • kamal hassan
  • Kamal Hassan Indian
  • ram charan
  • shankar

Related News

    Latest News

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd