HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Indian 2 Nizam Rights Bought By Asian Suresh Productions

Indian 2 Nizam Rights : ఇండియన్ 2 నైజాం రైట్స్ దక్కించుకున్నది ఎవరంటే..?

Indian 2 Nizam Rights కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్

  • Author : Ramesh Date : 21-02-2024 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian 2 Nizam Rights Bought By Asian Suresh Productions
Indian 2 Nizam Rights Bought By Asian Suresh Productions

Indian 2 Nizam Rights కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. రెండేళ్ల క్రితం మొదలు పెట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోఇయ్న ఈ సినిమాను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో ఇండియన్ 2 రైట్స్ భారీ ధరకు అమ్ముడవగా నైజాం రైట్స్ ఫ్యాన్సీ ప్రైజ్ కి దక్కించుకున్నారట. ఇండియన్ 2 నైజాం రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ కలిసి కొన్నారని తెలుస్తుంది. ఏసియన్ సురేష్ అంటూ కొత్త డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశారు.

ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియన్ 2 నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఇండియన్ 2 సినిమాను శంకర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా శంకర్ రాం చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asian Suresh Productions
  • indian 2
  • kamal hassan
  • shankar
  • Suresh Productions
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd