HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Imdbs Most Awaited Movies In 2024

IMDBs Most Awaited movies in 2024 : ఐఎండిబి మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ ఇన్ 2024.. లిస్ట్ లో పుష్ప 2 టాప్ కల్కి తర్వాతే దేవర..!

IMDBs Most Awaited movies in 2024 ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ రెడీ చేసింది IMDB. సినిమాల మీద క్రేజ్.. ఆడియన్స్ లో ఉన్న అంచనాలతో పాటుగా IMDB స్పెషల్ రేటింగ్ తో ఈ లిస్ట్ ఏర్పాటు

  • Author : Ramesh Date : 02-02-2024 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Imdbs Most Awaited Movies In 2024
Imdbs Most Awaited Movies In 2024

ఈ ఇయర్ రాబోతున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ రెడీ చేసింది IMDB. సినిమాల మీద క్రేజ్.. ఆడియన్స్ లో ఉన్న అంచనాలతో పాటుగా IMDB స్పెషల్ రేటింగ్ తో ఈ లిస్ట్ ఏర్పాటు చేశారు. ఈ లిస్ట్ లో మొదటి మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఐఎండిబి లిస్ట్ లో కూడా పుష్ప 2 టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ప్లేస్ లో వెల్కం టు ద జంగిల్ సినిమా ఉంది. థర్డ్ ప్లేస్ లో సింగం అగైన్ చేరింది.

ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ లో కల్కి ఉంది. లిస్ట్ లో ఎన్.టి.ఆర్ దేవర 8వ స్థానంలో ఉంది. కంగువ 7వ స్థానంలో ఉంది. 10వ స్థానంలో తంగలాన్, 11వ స్థానంలో కమల్ హాసన్ ఇండియన్ 2 ఉన్నాయి.

ఐఎండిబి 2024 మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ ఇదే..

పుష్ప 2

వెల్కం టు ద జంగిల్

సింగం అగైన్

కల్కి 2898 ఏడి భగీర

బడే మియా చోటే మియా

కంగువ

దేవర

ఛావా

తెనగలాన్

ఇండియన్ 2

యోద మై అత హూన్

జిగ్రా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • IMDB
  • Kanguva
  • Most Awaited movies in 2024
  • Pushpa 2

Related News

    Latest News

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd