HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ilaiyaraaja Sends A Copyright Notice To Rajinikanths Coolie Team

Ilaiyaraaja Copyright Notice: రజనీకాంత్ కు షాక్ ఇచ్చిన ఇళయరాజా.. నోటీసులు

'కూలీ' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. లెజెండరీ సంగీతకారుడు ఇళయరాజా అనుమతి లేకుండా సినిమా టీజర్‌లో తన సంగీతాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై 'కూలీ' నిర్మాతలకు కాపీరైట్ నోటీసు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి . అతను తన సంగీతాన్ని తీసివేయాలని కూడా డిమాండ్ చేశాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-05-2024 - 3:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ilaiyaraaja Copyright Notice
Ilaiyaraaja Copyright Notice

Ilaiyaraaja Copyright Notice: లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. అయితే ఈ చిత్రానికి కూలీ టైటిల్ కి ముందు తాత్కాలికంగా ‘తలైవర్ 171’ అనే టైటిల్ పెట్టారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజా నివేదికల ప్రకారం ‘కూలీ’ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. లెజెండరీ సంగీతకారుడు ఇళయరాజా అనుమతి లేకుండా సినిమా టీజర్‌లో తన సంగీతాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై ‘కూలీ’ నిర్మాతలకు కాపీరైట్ నోటీసు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి . అతను తన సంగీతాన్ని తీసివేయాలని కూడా డిమాండ్ చేశాడు.

ఈ సినిమా టైటిల్ టీజర్ ఏప్రిల్ 22న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. స్వల్ప కాలంలోనే టీజర్ ను యూట్యూబ్ లో కోటిన్నర మందికి పైగా వీక్షించారు. అనిరుధ్ అందించిన బీజీఎం టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. టీజర్లో రజనీకాంత్ మాస్ లుక్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఆ బిజిఎం ‘తంగమకన్’ సినిమా కోసం ఇళయరాజా పాడిన “వా వా పక్కం వా” పాటకి రీక్రియేషన్. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు. కాగా ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటను ప్రముఖ దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వాణి జయరామ్ ఆలపించారు. ఈ పాటను మత్తులింగం రచించారు. ఈ పాటలో రజినీకాంత్, పూర్ణిమ ఆడి పాడి అలరించారు.

We’re now on WhatsApp. Click to Join

‘కూలీ’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ కథ, దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. దీనిని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Also Read: PM Kisan Rejection: పీఎం కిసాన్ నిధి యోజన దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anirudh
  • coolie
  • copyright notice
  • Ilaiyaraaja
  • Lokesh Kanagaraj
  • rajinikanth
  • Using Music
  • Va va pakkam va

Related News

Minister Nara Lokesh Captivated by Rajinikanth's Speech

Nara Lokesh: రజనీకాంత్ స్పీచ్‌పై మంత్రి నారా లోకేశ్ ఫిదా

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్, తనలోని అహంకారం ఎలా తగ్గిందో వివరిస్తూ చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. గతంలో తాను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడి వారు తనను గుర్తుపట్టి మీద పడతారని ఊహించానని… కానీ ఎవరూ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. స్టార్ డమ్ కంటే, ఆధ

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd