HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hrithik Roshan Father Rakesh Roshan Comments On South Movies

Rakesh Roshan : వాళ్ళవి అవే పాత సినిమాలు.. కొత్తగా ట్రై చేయరు.. సౌత్ సినిమాలపై రాకేష్ రోషన్ కామెంట్స్..

రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ..

  • Author : News Desk Date : 16-01-2025 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hrithik Roshan Father Rakesh Roshan Comments on South Movies
Rakesh Roshan

Rakesh Roshan : కరోనా తర్వాత నుంచి సౌత్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సౌత్ సినిమాల సక్సెస్ తట్టుకోలేకపోతుంది. కంగనా రనౌత్, అనురాగ్ కశ్యప్.. లాంటి కొంతమంది మాత్రం సౌత్ సినిమాలను అభినందిస్తున్నారు. కొంతమంది అయితే పుష్ప 2 ఈవెంట్ కి భారీగా వచ్చిన జనాల్ని చూసి, పుష్ప 2 భారీ సక్సెస్ తట్టుకోలేక సౌత్ సినిమాలపై విమర్శలు కూడా చేస్తున్నారు.

ఇటీవల నాగవంశీ బాలీవుడ్ సినిమాల గురించి ఉన్న మాటే అంటే చాలామంది బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు నాగవంశీ పై మాటలతో అటాక్ చేశారు. సౌత్ సినిమాలంటేనే కొంతమంది బాలీవుడ్ వాళ్ళు కుళ్ళుకునే స్థాయికి వచ్చేసారు. తాజాగా హృతిక్ రోషన్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసాడు.

రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు గ్రౌండ్ లెవల్లో సింపుల్ గా ఉంటాయి. ఆ సినిమాలు అదే పాత పద్దతిలోనే ఉంటాయి. పాటలు, యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్స్.. ఇలా పాత పద్దతిలోనే సాగుతాయి వాళ్ళ సినిమాలు కొత్తగా ట్రై చేయాలని చూడరు. ఆ పాత మార్గాన్నే కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అని అన్నారు. అలాగే తను ఒక లవ్ స్టోరీ తీసిన తర్వాత ఇంకో కొత్త కథతో చేశాను ఒకే రకం సినిమాలు చేయలేదు అని అన్నారు.

ఇండైరెక్ట్ గా సౌత్ వాళ్ళు ఒకేరకమైన సినిమాలు చేస్తున్నారు, కొత్తగా ట్రై చేయట్లేదని రాకేష్ రోషన్ అన్నారు. దీంతో రాకేష్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు సౌత్ ప్రేక్షకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

Also Read : Jagapathi Babu : సైలెంట్ గా చరణ్ RC16 షూటింగ్.. కొత్త లుక్ కోసం కష్టపడుతున్న జగపతి బాబు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Hrithik Roshan
  • Rakesh Roshan
  • south movies

Related News

    Latest News

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

    • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

    • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd