HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hollywood Stunt Master For Hrithik Roshan Ntr War 2 Movie

War 2 : వార్ 2 యాక్షన్ సీక్వెన్స్ కోసం.. మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్..

వార్ 2 లో ఎన్టీఆర్ అండ్ హృతిక పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దించారు.

  • Author : News Desk Date : 21-04-2024 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hollywood Stunt Master For Hrithik Roshan Ntr War 2 Movie
Hollywood Stunt Master For Hrithik Roshan Ntr War 2 Movie

War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. సూపర్ హిట్ సీక్వెల్ ‘వార్ 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టి ఓ షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడం కోసం మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ ని తీసుకు వచ్చారట.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌’ మరియు ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ వంటి సినిమాలకు యాక్షన్ పార్ట్ ని డిజైన్ చేసిన ‘స్పిరో రజాటోస్‌’ని.. వార్ 2 సినిమా కోసం తీసుకు వచ్చారట. ఈ మూవీ ఎన్టీఆర్ అండ్ హృతిక్ పై వచ్చే యాక్షన్ పార్ట్ ని ఇప్పటివరకు చూడని విధంగా చూపించడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే స్పిరో రజాటోస్‌ ని తీసుకు వచ్చినట్లు సమాచారం. మరి మూవీలో ఈ యాక్షన్ పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. మూవీలో ఈ పాత్ర కొంత సమయం మాత్రమే కనిపించనుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ పాత్రతోనే ఓ సపరేట్ ఫిలింని ఎన్టీఆర్ తో ప్లాన్ చేసారు. ఇక వార్ 2 విషయానికి వస్తే.. జాన్ అబ్రహం విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 14న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

మరి ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్.. ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి. ఆర్ఆర్ఆర్ సినిమాతో అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సంపాదించుకున్నారు. మరి వార్ 2తో ఆ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటారేమో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hrithik Roshan
  • ntr
  • War 2

Related News

    Latest News

    • Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Peddi Shooting Update : క్లైమాక్స్ కు చేరుకున్న ‘పెద్ది’ షూటింగ్

    • Akhanda 2 Talk: ‘అఖండ-2’ – బాలయ్య విలయతాండవం

    • Bus Accident : అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం..15 మంది మృతి

    Trending News

      • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd