HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hit 3 Censor

HIT 3 : ‘హిట్-3’ సినిమా సెన్సార్ టాక్

HIT 3 : ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అంటే 18 సంవత్సరాలు నిండినవారికే థియేటర్లలో వీక్షించే అవకాశం ఉంటుంది.

  • Author : Sudheer Date : 24-04-2025 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hit 3 Censor
Hit 3 Censor

న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్-3’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అంటే 18 సంవత్సరాలు నిండినవారికే థియేటర్లలో వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం సినిమాలో కనిపించే హింసాత్మక దృశ్యాలు, సీరియస్ కంటెంట్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Pahalgam Terror Attack: వారం రోజులే టైం.. పాకిస్థాన్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. హెచ్చ‌రించిన‌ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్

సినిమా మొత్తం నిడివి 2 గంటల 37 నిమిషాలు 6 సెకన్లు కాగా, కొన్ని సన్నివేశాల్లో హింస అధికంగా ఉన్నందున సెన్సార్ బోర్డు కొన్ని మార్పులను సూచించింది. బూతు పదాల వాడకాన్ని కూడా పరిమితం చేయాలని చెప్పింది. అయితే ఈ అంశాలన్నీ సినిమా కథలో భాగంగా వస్తాయని, రీరిజినబుల్ స్థాయిలో ఉన్నాయని సమాచారం. సినిమా థ్రిల్లింగ్ న్యాయాన్వేషణ నేపథ్యంలో నడవడంతో, ప్రేక్షకుల ఉత్కంఠను పెంచే విధంగా తెరకెక్కించారని టాక్.

హిట్ సీక్వెల్ లో వస్తున్న మూడవ భాగం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ ద్వారా ఆసక్తిని రేపింది. శైలేష్ కొలను మళ్ళీ ఓ డార్క్, ఇంటెన్స్ కథను తెరపై చూపించబోతున్నారని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ‘హిట్-3’ ఎంతవరకు క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను మెప్పిస్తుందో చూడాలి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hit 3
  • HIT 3 A certificate
  • HIT 3 censor
  • HIT 3 Censor review
  • HIT 3 censor talk
  • HIT 3 rating
  • HIT 3 Talk
  • nani

Related News

    Latest News

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd