HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Heroine Sunny Leone Exclusive Interview

Sunny Leone Exclusive: నాకు అలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం: హీరోయిన్ సన్నీ లియోన్

హీరో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటీ నటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషాన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్

  • Author : Balu J Date : 19-10-2022 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunny1
Sunny1

హీరో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటీ నటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషాన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ” చిత్రం “జిన్నా”. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌నీ త‌న సంగీతంతో ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు.రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేస్తున్న జిన్నా” సినిమాకు రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్బంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న నా మొదటి చిత్రం జిన్నా. లాక్ డౌన్ టైమ్ లో నాకీ కథ చెప్పారు.మెహన్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్ లో మంచు విష్ణు తో నటిస్తున్న మొట్ట మొదటి సైకాలజికల్ థ్రిల్లర్. ఇలాంటి కథలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ కథ నచ్చి సినిమా చేస్తున్నాను. ఇందులో నేను రేణుక గా డెఫ్ & డమ్ పాత్రలో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాను. ఈ సినిమాలో మంచి స్టార్ క్యాస్ట్ తో పాటు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి.

మేము కొన్ని ఫన్నీ, ఫ్రాంక్ వీడియోస్ చేశాము. అవి స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో నేను విడుదల చేసిన ఓ చమత్కారమైన రీల్స్ కు సోషల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సోషల్ మీడియా లో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ను రీడ్ చెయ్యను. పాజిటివ్ కామెంట్స్ ను తీసుకొని గ్రో అప్ అవుతాను . అయితే ఇలాంటి ప్రాబ్లెమ్స్ నా ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరికీ వస్తాయి. విష్ణు చాలా ఎనర్జీటిక్ పర్సన్ తన యాక్టింగ్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే పాయల్ తో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ రుచి చూశాను చాలా బాగుంది. ఇక్కడి ప్రేక్షకులు చక్కటి అభిమానం చూపుతారు.అలాగే నాకు .హైదరాబాద్, కొచ్చి, చెన్నయ్ ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తో నాకు చాలా క్లోజ్ నెస్ పెరిగింది.

ఇక్కడ నాకు విష్ణు ఫ్యామిలీ చక్కటి హస్పిటాలిటీ కల్పించారు.దర్శకుడు సూర్య నాకు చక్కటి ట్రాన్స్ లేట్ చేసుకొని తనకు ఏది కావాలో అది నా దగ్గర చక్కటి నటనను రాబట్టుకుంటాడు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాలు చేసినా ప్రతి టీం డిఫరెంట్ వే లో వర్క్ చేస్తారు. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నాయి. అవన్నీ కుడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్. చాలా క్యూరియాసిటీ గా ఉంది అలాగే డి గ్లామర్ రోల్ లో అనురాగ్ కష్యప్ తో హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “జిన్నా” చిత్రం మాత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ముగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Exclusive
  • first interview
  • ginna
  • Sunny Leone
  • tollywood

Related News

Ustaad Bhagat Singh

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా ఉంది. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

  • Nbk 111

    బాలయ్య సినిమా..కథనే మార్చేసిన గోపీచంద్!

  • Amardeep Sumathi Satakam Movie Review

    సుమతీ శతకం మూవీ రివ్యూ

  • Euphoria Movie Review

    యుఫోరియా మూవీ రివ్యూ

  • Attitude Star Chandrahas

    నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

Latest News

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

  • జిల్లాల రద్దు పై సీఎం రేవంత్ క్లారిటీ

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd