HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Heroine Samantha In Worry With Ntrs Project

Samantha Worry With NTR: ఎన్టీఆర్ తో సమంత జోడీకట్టేనా!

పెళ్లి తర్వాత సమంత కెరీర్ బాగానే సాగింది. కానీ విడాకుల తర్వాత ఆమె తదుపరి స్థాయికి వెళ్లడానికి నిజంగా చాలా కష్టపడుతోంది.

  • Author : Balu J Date : 08-08-2022 - 12:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha And Ntr
Samantha And Ntr

పెళ్లి తర్వాత సమంత కెరీర్ బాగానే సాగింది. కానీ విడాకుల తర్వాత ఒక్కసారిగా బిజీగా మారింది. తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సమయంలో ఆమెకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్‌తో నటించడం. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రావడం అదృష్టం. కానీ అడ్జస్ట్ చేయడానికి డేట్స్ దొరకకపోవడం సమంత దురదృష్టం. కొరటాల-ఎన్టీఆర్ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని మొదట అనుకున్నారు.

అయితే సమంత మాత్రం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఓ హిందీ చిత్రానికి కూడా సైన్ చేసింది. దాంతో ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగానే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలా కాలం తర్వాత ఓ టాప్ హీరోతో జతకట్టడం సమంతకు నిజంగానే పెద్ద ఛాన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని ఎలా దక్కించుకోవాలి అని తెగ ఆలోచిస్తోంది. మరి ఈ అవకాశాన్ని మిస్ కాకుండా  ఆమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dates
  • Heroine samantha
  • jr ntr
  • koratala siva

Related News

    Latest News

    • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd