చిరును కలిశాకే నటన పట్ల గౌరవం పెరిగింది!
- By Balu J Published Date - 05:49 PM, Mon - 18 October 21

పూజాహెగ్డే.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ హీరో. తాను పట్టిందల్లా బంగారమే. అరవింద సమేత, వాల్మికీ, మహర్షి, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో చిట్ చిట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ట్విట్టర్లో సరాదాగా అభిమానులతో ముచ్చటించారు పూజా. ఆ విశేషాలు మీకోసం
ఫ్యాన్ : వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్
పూజ : రియాలిటీ
ఫ్యాన్ : సినిమాలో మీ డ్రీమ్ ఎంటీ?
పూజ : వన్ అండ్ ఓన్లీ.. అమితాబ్ జీ తో నటించాలని ఉంది.
ఫ్యాన్ : చిరు సార్ గురించి మీ అభిప్రాయం
పూజ : ఆయన్ను కలిసాక నటన పట్ల మరింత గౌరవం పెరిగింది
ఫ్యాన్ : ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు?
పూజ : మ్యూజిక్ ఈజ్ బెస్ట్ థెరఫీ. ఏమాత్రం స్ట్రెస్ ఫీలయినా ఇష్టమైన సంగీతం వింటాను. వర్క్ బిజీలో టెన్షన్ గా ఫీల్ అయినప్పుడు ఐదు నిమిషాల పాటు నాకిష్టమైన పాటలు వింటా.
ఫ్యాన్ : వరుసగా ఆరు విజయాలు అందుకున్నారు కదా.. మీ ఫీలింగ్
పూజ: ఏ నటి కెరీర్ లోనైనా గెలుపు ఒటములు సహజం. మంచి స్ట్రిప్ట్ ఎంచుకొని, దానికి తగ్గట్టు కష్టపడటమే నాకు తెలుసు.
Related News

Telangana: రామప్ప ఆలయంలో రాహుల్. ప్రియాంక ప్రత్యేక పూజలు
తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రియాంక గాంధీ , రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక, రాహుల్ నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు.