HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hero Dhanush In A New Look Pics Goes Viral On Social Media

Dhanush Looks: కొత్త లుక్ లో హీరో ధనుష్.. ఫొటోలు వైరల్

ఇప్పుడు ధనుష్ కొత్త లుక్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా తిరుపతి లో ధనుష్ సందడి చేశాడు

  • Author : Balu J Date : 03-07-2023 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhanush
Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లుక్స్ కు సంబంధించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెల క్రితమే గుబురు గడ్డం తో రాందేవ్ బాబాలా కనిపించి ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో కొత్త లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇప్పుడు ధనుష్ కొత్త లుక్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా తిరుపతి లో ధనుష్ సందడి చేశాడు. అక్కడ తన పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంతే కాకుండా శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చాడు. గుండు లో ధనుష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమా ల్లో గుండుతో కనిపిస్తాడా లేదంటే విగ్గు ఏమైనా ట్రై చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక స్టార్ హీరో  గుండు చేయించుకోవడం చాలా చాలా రేర్ గా జరుగుతుంది. ధనుష్ తనకు ఉన్న భక్తితో పాటు సింప్లిసిటీని నిరూపించుకుంటూ గుండులో కనిపించాడు.

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో సార్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ముందు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ధనుష్ తమిళం తో పాటు హిందీ.. ఇంగ్లీష్ మరియు తెలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. సార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మరియు ఆ తర్వాత కూడా ధనుష్ పెద్ద జుట్టు మరియు  గుబురు గడ్డం తో కనిపించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ధనుష్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read: Pawan Kalyan: హి ఈజ్ కమింగ్.. ఇన్ స్టాలోకి పవర్ స్టార్ ఎంట్రీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor dhanush
  • new look
  • tirumala
  • viral pics

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె

    Latest News

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd