HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Guntur Karam Is Reason For Pooja Hegde Tillu Cube Offer

Pooja hegde : గుంటూరు కారం అడ్వాన్స్ టిల్లుకి ఉపయోగపడుతుందా..?

Pooja hegde డీజే టిల్లుతో సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ హిట్ మేనియాని కొనసాగిస్తూ ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్

  • Author : Ramesh Date : 05-05-2024 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pooja Hegde Bad Luck Continues
Pooja Hegde Bad Luck Continues

Pooja hegde డీజే టిల్లుతో సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ హిట్ మేనియాని కొనసాగిస్తూ ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ షో సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చింది. టిల్ల్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని సిద్ధు అనౌన్స్ చేశాడు. అంతేకాదు టిల్లు క్యూబ్ హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే కి ఛాన్స్ ఇస్తున్నారని టాక్. పూజా హెగ్దే కి ఈమధ్య టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు.

గుంటూరు కారం నుంచి తప్పుకోవడం ఆమెకు అన్ లక్కీగా మారింది. అయితే టిల్లు క్యూబ్ లో ఛాన్స్ కూడా ఆ గుంటూరు కారం వల్లే అని తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారు. కానీ సినిమా అనుకున్న టైం కు షూటింగ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి పూజా డేట్స్ అడ్జెస్ట్ అవ్వక సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఆ సినిమాకు కొంత పేమెంట్ అందుకుంది పూజా హెగ్దే.

Also Read : Samyukta Menon : స్టార్ సినిమా 5 కోట్ల ఆఫర్.. కాదని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!

అందుకే ఇప్పుడు అమ్మడిని టిల్లు క్యూబ్ కోసం తీసుకుంటున్నారని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ లో అనుపమ ఒక రేంజ్ లో రెచ్చిపోగా టిల్లు క్యూబ్ లో పూజా దానికి డబుల్ రెచ్చిపోవాలని అనుకుంటుంది. కొంతకాలం తర్వాత పూజా కి వచ్చిన ఈ ఛాన్స్ ని వాడుకోవాలని చూస్తున్న పూజా హెగ్దే సినిమా కోసం ఒక రేంజ్ లో గ్లామర్ షో చేయాలని ఫిక్స్ అయ్యిందట.

గుంటూరు కారం కు తీసుకున్న అడ్వాన్స్ వల్ల టిల్లు క్యూబ్ కి ఆమె ఎంట్రీ ఈజీ అవుతుంది. టిల్లు తో పూజా రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేస్తారని టాక్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guntur Karam
  • mahesh babu
  • pooja hegde
  • Siddhu Jonnalagadda
  • Tillu Cube
  • Tillu Square
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd