HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Guntur Kaaram Movie Makers In Tenson Is The Reason

Guntur kaaram: టెన్షన్ లో గుంటూరు కారం మూవీ మేకర్స్.. కారణమిదే

  • Author : Balu J Date : 23-12-2023 - 6:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guntur Kaaram Song Leak
Guntur Kaaram Song Leak

Guntur kaaram: 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో గుంటూరు కారం ఒకటి. మహేష్ బాబు-శ్రీలీల నటించిన ఈ చిత్రం జనవరి 12, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన బజ్ చాలా ఎక్కువగా ఉంది. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీలీలలకు సంబంధించిన సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ సమయంతో పోటీ పడుతున్నారు. విడుదలకు ముందే షూట్ ముగించాలని ఒత్తిడి లో ఉన్నారు.. థమన్ సంగీతం అందించగా, మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్‌గా కనిపించనుంది.

కాగా గుంటూరు కారం పాపులర్‌ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలోగ గుంటూరు 100+ K ఇంట్రెస్ట్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. మహేశ్ బాబు క్రేజ్‌ రోజురోజుకి ఎలా పెరిగిపోతుందో చెప్పేందుకు మరోసారి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్‌ మసాలా సాంగ్‌, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guntur Kaaram
  • latest tollywood news
  • mahesh babu

Related News

Mahesh Babu Varanasi

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. అయితే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను

  • Mahesh Babu Varanasi

    హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd