HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gaddar Awards In April Dil Raju

Gaddar Awards : ఏప్రిల్ లో గద్దర్ అవార్డులు – దిల్ రాజు

Gaddar Awards : 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నుంచి ప్రతి ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు

  • Author : Sudheer Date : 12-03-2025 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaddar Awards In April Di
Gaddar Awards In April Di

ప్రముఖ నిర్మాత, FDC ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఏప్రిల్‌లో గద్దర్ అవార్డులు (Gaddar Awards) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నుంచి ప్రతి ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు మరింత కీలకంగా మారనున్నాయని ఆయన వివరించారు.

MSK Prasad : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో మాజీ క్రికెటర్ అవగాహన ఒప్పందం

2024లో విడుదలైన సినిమాలకు అవార్డుల ప్రక్రియలో కొన్ని మార్పులు చేస్తామని దిల్ రాజు తెలిపారు. పాత తరహాలోనే అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే గతంలో లాగానే సాంకేతిక నిపుణులు, నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకులు ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు.

ఈ అవార్డులను తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు పైడి జయరాజ్, కాంతారావు పేరుతో అందించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు వారు అందించిన సేవలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు, ఉత్తమ చిత్రాలను గుర్తించి మరింత ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఉపయోగపడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

PhonePe : కస్టమర్లు షాక్ ఇస్తున్న ఫోన్ పే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • April
  • dil raju
  • gaddar awards

Related News

Rashmika Gaddar Award

Gaddar Awards : ‘తెలంగాణ కోడలికి’ గద్దర్ అవార్డ్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

గత కొన్నాళ్లుగా ఆమె ఎంచుకుంటున్న వైవిధ్యమైన పాత్రలు, ముఖ్యంగా తెలంగాణ యాస మరియు సంస్కృతి నేపథ్యంలో సాగే సినిమాల పట్ల ఆమె చూపిస్తున్న ఆసక్తికి ఈ గుర్తింపు దక్కిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పురస్కారం ఆమె బాధ్యతను మరింత పెంచిందని

  • Raju Weds Rambai Director

    Gaddar Awards : ఫస్ట్ ఫిల్మ్ తోనే ‘గద్దర్’ అవార్డు దక్కించుకున్న డైరెక్టర్

  • Ration Rice

    Ration Rice : రేషన్ దారులకు గుడ్ న్యూస్..ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి

Latest News

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd