HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dulquer Salmaans Emotional Post On Sitarams Success

Dulquer Salman: సీతారామం సూపర్ హిట్టు.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమాకు హను రాఘవపూడి

  • Author : Anshu Date : 11-08-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dulkar Salman
Dulkar Salman

హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను అందుకుని దూసుకుపోతోంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ నటించిన హీరో హీరోయిన్ల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై స్పందిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి అని వర్గాల ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే విధంగా ఈ కథను తీర్చిదిద్దాడు.

ప్రతి ఒక ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కథకు కనెక్ట్ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం మంచి విజయం సాధించిన సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ ఒక ప్రేమ లేఖను విడుదల చేశారు. ఇక ఆ లేఖలో ఈ విధంగా రాసుకోవచ్చాడు.. తెలుగు ప్రేక్షకులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.. తెలుగులో నా మొదటి మూవీ ఓకే బంగారం విడుదలైనప్పుడు మీరు నాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది.. అటువంటి మంచి అవకాశం ఇచ్చిన మణిరత్నం గారికి థాంక్స్.. అదేవిధంగా మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రను ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసిన నాగ అశ్విన్ కు, అలాగే వైజయంతి మూవీస్ వారికి కూడా నా ధన్యవాదాలు..

 

Filled with gratitude and emotion !! 🥹🥹🥹❤️❤️🦋🦋🦋#SitaRamamSaysThankU 🙏💕#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @RelianceEnt @SonyMusicSouth pic.twitter.com/cF5u4tqeNw

— Dulquer Salmaan (@dulQuer) August 9, 2022

నేను ఎక్కడికి వెళ్లినా కూడా అమ్మాడి అనే క్యారెక్టర్ నా జీవితంలో నిలిచిపోతుంది. ఆ తర్వాత వచ్చిన కనులు కనులు దోచాయంటే,కురుప్ సినిమాలపై మీరు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మరువలేను అని రాసుకొచ్చాడు దుల్కర్ సల్మాన్. అలాగే దర్శకుడు, హను రాఘవపూడి, స్వప్న గారు నా దగ్గరికి ఈ కథను పట్టుకొని వచ్చారు. ఈ కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయిపోయాను. చాలా కొత్తగా ఈ కథను రాశారు దర్శకుడు హను. ఇటువంటి కథలు వస్తే నేను డైరెక్టర్ గా తెలుగు సినిమాలు చేయడానికి రెడీ. మూస పద్ధతిలో వెళ్తున్న సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపారు.. అలాగే సీతారామం సినిమాలో చాలామంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు.. ఈ సినిమా విజయం ప్రతి ఒక్కరిది.. ఈ సినిమా విడుదల రోజుని నేను ఏడ్చేసాను..ఎందుకంటే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని… అంటూ ఒక సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dulquer salman
  • emotional post
  • sitaramam movie
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd