HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Do You Know The Streaming Date Of Butterfly In Hot Star

Butterfly : హాట్ స్టార్ లో ‘బటర్ ఫ్లై’ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో తెలుసా..!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-12-2022 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Butterfly Story Copy Disney + Hot Star
New Butterfly Story Copy

కళ్లతోనే చక్కని హావభావాలు పలికించే నటిగా అనుపమ పరమేశ్వరన్ కు మంచి పేరు ఉంది.అనుపమ ‘బటర్ ఫ్లై’ (Butterfly) సినిమా చేసింది. ఈ మధ్య కాలంలో ‘బటర్ ఫ్లై’ (Butterfly) సినిమాను గురించిన అప్ డేట్ లేదు. అనుపమ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను, ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో (Disney + Hot Star) ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కొంతసేపటి క్రితమే చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హాట్ స్టార్ (Hot Star) వారు ఈ సినిమాను అందుబాటులో ఉంచుతున్నారు. అనుపమ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, రవి ప్రకాశ్, ప్రసాద్, ప్రమోద్ నిర్మించగా, ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించింది.

Also Read:  Google Chrome : క్రోమ్ లో కొత్త ఫీచర్..తెలిస్తే షాక్ అవుతారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • butterfly
  • cinema
  • Entertainment
  • movie
  • ott
  • streaming

Related News

    Latest News

    • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

    • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

    • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

    • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

    • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

    Trending News

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd