HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Director Ram Gopal Varma Tweet On Super Star Rajini Kanth

రివ‌ర్స్ కొట్టిన ర‌జినీపై వ‌ర్మ ట్వీట్‌..

మ‌రోసారి త‌లైవాపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశాడు సెన్సేష‌న‌ల్ డైరక్ట‌ర్ వ‌ర్మ‌. అయితే, ఈ సారి అగి గట్టిగానే రివ‌ర్స్ ఫైర్ అయిన‌ట్టుంది. ఎందుకో అస‌లా ట్వీట్ ఏంటో చ‌ద‌వండి.

  • By Hashtag U Published Date - 03:08 PM, Tue - 26 October 21
  • daily-hunt

మాస్ అండ్ క్లాస్ ఆడియ‌న్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ ర‌జినీ కాంత్‌. అస‌లు ర‌జినీ అంటేనే స్ట‌యిల్ ఐకాన్‌. 70ల్లో కూడా యంగ్ హీరోల‌కు కాంపిటీష‌న్ ఇస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న హీరో. అంత‌ర్జాతీయంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్ర‌హీత‌పై లెక్క‌లేన‌న్ని జోక్స్‌, మీమ్స్ కూడా ఉన్నాయి. ర‌జినీకి వాచ్ అక్క‌ర్లేదు..టైమెంతో రజినీ డిసైడ్ చేస్తాడు. ఉల్లిపాయ‌ల‌ను కూడా ఏడిపించ‌గ‌ల స‌త్తా ఉన్న‌వాడు ర‌జినీ. ఇలా వేలాది జోక్స్ ర‌జినీపై వ‌స్తున్నా కూడా వాటిని ఎప్పుడూ సీరియ‌స్‌గా తీసుకోడు ర‌జినీ.

అయితే, ఎప్పుడూ అంద‌రినీ గిల్లుతూ ఉండే రామ్‌గోపాల్ వర్మ ఈ సారి ర‌జినీపై పెట్టిన ఓ ట్వీట్ అత‌న్ని కాస్త ఇబ్బందికి గురిచేసింద‌నే చెప్పాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న సంద‌ర్భంగా ఈ ట్వీట్ చేశాడు ర‌జినీ. వెంక‌య్య‌నాయుడు అవార్డ్ ఇస్తున్న ఫోటోను పెట్టి.. ఓ కొరియ‌ర్ మేన్ ద్వారా అవార్డు అందుకుంటున్న ర‌జినీ అని పోస్ట్ చేశాడు. అత్యుత్త‌మ‌మైన రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిపై ఇలాంటి కామెంట్ చేయ‌డంపై ఆర్జీవిని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు నెటిజ‌న్స్‌.

Here is ⁦@rajinikanth⁩ giving award to Dada saheb Phalke through a courier man pic.twitter.com/AxKkre4Aay

— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2021

 

 

ర‌జినీని టార్గెట్ చేస్తూ వ‌ర్మ టీట్లు పెట్ట‌డం ఇది మొద‌టిసారి కాదు. 2020 క‌రోనా టైమ్‌లో క‌రోనాను ర‌జినీకాంత్ ఎందుకు చంప‌లేదు అంటూ ఓ వివాదాస్ప‌ద ట్వీట్ చేశాడు. దీనిపై కూడా అప్ప‌ట్లో ర‌జినీ ఫ్యాన్స్ వ‌ర్మ‌పై గరం అయ్యారు.

And why the f… is Rajnikant not doing anything to destroy the Coronavirus?????..Just asking

— Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2020

అయినా కూడా వ‌ర్మ ర‌జినీపై కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అదే ఏడాది అక్టోబ‌ర్‌లో గ‌జినీకాంత్ అంటూ వ‌ర్మ చేసిన ట్వీట్ వివాద‌స్ప‌దం అయింది కూడా.

https://twitter.com/Sarvan62728374/status/1452561778521493507

తాజాగా వ‌ర్మ చేసిన కామెంట్స్‌పై ర‌జినీ ఫ్యాన్స్‌తో స‌హా సామాన్యులు కూడా మండిప‌డుతున్నారు.అయితే, వెంక‌య్య‌నాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేయ‌డం కానీ.. ఆయ‌న‌ను డీఫేమ్ చేసే ఉద్దేశం కానీ వ‌ర్మ‌కు లేదంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మ‌రోవైపు వ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వివాదాస్ప‌ద ట్వీట్‌ని తొల‌గించ‌డం కానీ దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌డం కానీ చేయ‌లేదు.

He is elected representative, who are you? Kabhi 100 vote bhi milege kya? After 26/11 you visited site for making movie, this shows you are 2% ka adami😂😂

— Yogeshwar (@yogeshwar1806) October 25, 2021


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajinikanth
  • Ramgopal varma
  • rgv
  • twitter

Related News

    Latest News

    • Cricket Retirement: రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ మళ్లీ జ‌ట్టులోకి తిరిగి రావచ్చా?

    • 42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

    • Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

    • Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?

    Trending News

      • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

      • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

      • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

      • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

      • Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd