HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dimple Hayathi Old Audition Video Goes Viral

Dimple Hayathi: అదేంటి డింపుల్ హయతి అలా మారిపోయింది.. గుర్తుపట్టడం కష్టమే?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2024 - 6:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dimple Hayathi
Dimple Hayathi

డింపుల్ హయతి పక్కా తెలుగు అమ్మాయి. ఈమె తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017లో గల్ఫ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్, హిందీలో పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత రామబాణం సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు విజయాలు సాధించకపోయినా డింపుల్ హాట్ పర్ఫార్మెన్స్ కి అందరికి గుర్తుండిపోయింది.

సినిమాల్లో హాట్ పర్ఫార్మెన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ డస్కీ బ్యూటీ. అయితే తాజాగా డింపుల్ హయతికీ సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో డింపుల్ హయతిని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ ఫోటోని నిదానంగా చూస్తే తప్ప అందులో ఉన్నది డింపుల్ అయితే అన్న విషయం కనుక్కోవడం చాలా కష్టం. ప్రస్తుతం డింపుల్ కి 25 ఏళ్ళు.

తను ఆరేళ్ళ క్రితం 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఆడిషన్స్ కి పంపడానికి ఒక ప్రొఫైల్ వీడియో తీసింది. ఆ వీడియోలో చాలా సన్నగా ఉంది. అసలు ఇప్పుడు ఉన్న డింపుల్ హయతికి, ఆ వీడియోలో ఉన్న దానికి సంబంధమే లేదు.దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అప్పుడు అసలు హీరోయిన్ లాగానే కనిపించట్లేదు, ఇప్పుడేమో హాట్ హీరోయిన్ లా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఆ ఫోటోలు వీడియోలపై స్పందిస్తూ అప్పటితో పోల్చుకుంటే డింపుల్ హయతి ఇప్పుడు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dimple Hayathi.
  • old audition
  • tollywood
  • video viral

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd