HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Leaks Vijay Devarakonda Ravi Kiran Kola Movie Title

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు.. డిఫరెంట్ టైటిల్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన సినిమాకు సంబంధించిన టైటిల్ ని తాజాగా లీక్ చేసారు నిర్మాత దిల్ రాజు.

  • Author : Anshu Date : 05-03-2025 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ చివరగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. మూవీ బాగుందని టాక్‌ వచ్చినా సరే కలెక్షన్స్‌ లు మాత్రం అనుకున్న విధంగా రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్‌ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్‌ రాజు బ్యానర్‌ లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్‌.

రాజావారు రాణివారు ఫేం రవికిరణ్‌ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పనులు సైలెంట్‌ గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ ని మేకర్స్‌ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఒక ఈవెంట్‌ పెట్టి టైటిల్‌ అనౌన్స్‌ చేద్దాం అనుకుంటున్నారట. కానీ ఈ లోపే దిల్‌ రాజు సినిమా టైటిల్‌ ని ప్రకటించి మేకర్స్‌ కి షాక్ ఇచ్చాడు. కాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్‌ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్‌ రాజు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్‌డేట్స్‌ గురించి చెబుతూ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ చిత్రానికి రౌడీ జనార్ధన్ అనే టైటిల్‌ ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌ ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్‌ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్‌ రాజుతో పాటు మిగతా వాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. మరి విజయ్ సినిమాకు ఇదే టైటిల్ ని ఖరారు చేస్తారా లేదంటే వేరే టైటిల్ ని పెడతారో అన్నది చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • title leak
  • tollywood
  • vijay devarakonda

Related News

Vijay Deverakonda Rowdy Janardhana Movie

Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

A man who fights the world… but surrenders only to love ❤️ Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH — Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026 విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం […]

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • TVK విజయ్‌ అను నేను..

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd