HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Dia Mirza Pledges Financial Aid To Frontline Forest Warriors

Dia Mirza : దియామీర్జా దయాగుణం.. ఫారెస్ట్ వారియర్స్ కు 40 లక్షల సాయం!

బాలీవుడ్ బ్యూటీ, డబ్ల్యూటీఐ బ్రాండ్ అంబాసిడర్ దియామీర్జా ఈనెల 9న బర్త్ డే జరుపుకోనుంది. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ముద్దుగుమ్మా.

  • By Balu J Published Date - 03:04 PM, Thu - 2 December 21
  • daily-hunt
Dia Mirja
Dia Mirja

బాలీవుడ్ బ్యూటీ, డబ్ల్యూటీఐ బ్రాండ్ అంబాసిడర్ దియామీర్జా ఈనెల 9న బర్త్ డే జరుపుకోనుంది. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ముద్దుగుమ్మా. కరోనా నివారణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.40 లక్షల సాయం చేయాలని నిర్ణయించుకుంది. “ఈ సంవత్సరం నా పుట్టినరోజున, నాకు పువ్వులు, బహుమతులు పంపాలనుకునే వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ‘వన రక్షకులు’ (అటవీ యోధులు)కి సహాయం చేయడానికి WTIకి విరాళం ఇవ్వండి.” ఇంతకంటే మంచి పుట్టినరోజు బహుమతి మరొకటి ఉండదు! కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన భారతదేశపు ‘గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్’ పేద కుటుంబాలకు మీ బహుమతి సహాయం చేస్తుంది. డిసెంబర్ 9 నుంచి నా పుట్టినరోజుతో ప్రారంభించి, రాబోయే 40 రోజుల పాటు.. నేను ప్రతిరోజు ఒక లక్ష విరాళం ఇస్తాను. మీరు నాతో భాగం పంచుకోండి. చేతనైనా సాయం చేద్దాం.

“అడవి సంరక్షకులు ప్రకృతి సేవలో తమ ప్రాణాలను పణంగా పెడతారు. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తూ తరచుగా ప్రమాదాలకు గురవుతారు. అడవి జంతువులు, వేటగాళ్ల దాడులు,  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లకు దారితీసినప్పుడు వీరంతా పెట్రోలింగ్ చేస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, జూన్ నెలలో మనలో చాలా మంది ఇంట్లోనే ఉన్నప్పుడు, వీళ్లు మాత్రం డ్యూటీలు చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దేశంలోని వన్యప్రాణులను సంరక్షించడానికి తమ జీవితాలను ధారపోస్తున్నారు. “వైల్డ్‌ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) ఫండ్ రూ.100,000 ఎక్స్ గ్రేషియా అందిస్తుంది. అయితే దేశవ్యాప్తాం 200 మందికి మాత్రమే సాయం అందింది. ఇంకా 65 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. కావున మీరంతా నాతో  చేరి, విరాళం అందించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 65 కుటుంబాలకు ఆదుకుందాం’’ అని దియా మీర్జా పేర్కొంది.

On my birthday this year don’t send me flowers or gifts 🙏🏻 Instead, help me honour guardians of #WildIndia @wti_org_india’s #CovidCasualtyFund. The proceeds are delivered to the families #ConservationHeroes along with a scroll of honour 🙏🏻 https://t.co/98LGFdLYtp pic.twitter.com/r9L2c2UeAj

— Dia Mirza (@deespeak) December 1, 2021

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday
  • dia mirza
  • forest warriors
  • helping

Related News

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd